NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ 
    తదుపరి వార్తా కథనం
    KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ 
    KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

    KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ 

    వ్రాసిన వారు Stalin
    Dec 03, 2023
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి దాదాపు ఖరారైంది.

    ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తామని చెప్పిన కేసీఆర్‌కు భంగపాటు ఎదురైంది.

    బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలో ఫలితాలు నిరాశ పరిచాయన్నారు.

    కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాల గురించి బాధపడటం లేదని, నిరాశ మాత్రమే చెందినట్లు వెల్లడించారు.

    అలాగే రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామని వెల్లడించారు.

    అంతేకాకుండా, శనివారం రాత్రి 3.0లోడింగ్ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. 'గురి తప్పింది' అంటూ దానికి రీట్వీట్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాంగ్రెస్‌కు అభినందనలు: కేటీఆర్

    Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏

    Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…

    — KTR (@KTRBRS) December 3, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గురి తప్పిందంటూ ట్వీట్

    This one ain’t gonna age well 😁

    Missed the mark https://t.co/IUN1vKdTsc

    — KTR (@KTRBRS) December 3, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తాజా వార్తలు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    Barrelakka shirisha: బర్రెలక్కకు మద్దతుగా రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ.. కొల్లాపూర్‌లో ప్రచారం కొల్లాపూర్
    PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు నరేంద్ర మోదీ
    Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం  రైతుబంధు
    Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా బీఆర్ఎస్

    అసెంబ్లీ ఎన్నికలు

    Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది? తెలంగాణ
    Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే కాంగ్రెస్
    Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‌,మిజోరంలలో పోలింగ్ ప్రారంభం  ఛత్తీస్‌గఢ్‌
    Rajasthan rape: రాజస్థాన్‌లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్‌స్పెక్టర్ అత్యాచారం  రాజస్థాన్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం
    తెలంగాణ లాంటి పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలి: కేటీఆర్ తెలంగాణ
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ బీజేపీ
    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు హైదరాబాద్

    తాజా వార్తలు

    Foxconn: భారత్‌లో 1.6 బిలియన్ డాలర్లు పెట్టుబడికి 'ఫాక్స్‌కాన్ రెడీ  ఐఫోన్
    Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా  చంద్రబాబు నాయుడు
    Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం  సోనియా గాంధీ
    Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు  ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025