తదుపరి వార్తా కథనం

Telangana Result: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం
వ్రాసిన వారు
Stalin
Dec 03, 2023
09:11 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
బీఆర్ఎస్ 33 చోట్ల, కాంగ్రెస్ 58, బీజేపీ 4, ఎంఐఎం 4 నాలుగు చోట్ల లీడ్‌ను ప్రదర్శించింది.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉండటం విశేషం.
అలాగే, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ముందజలో ఉన్నారు. హుజురాబాద్‌లో ఈటెల, గజ్వెల్‌లో కేసీఆర్ ముందంజలో ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ లీడ్
తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్:
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2023
కాంగ్రెస్ 52
బిఆర్ఎస్ 30
బిజెపి 4
ఎంఐఎం 4