భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ రూ. 350 కోట్ల నల్లధనం, సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi Workers) నిరసనకు దిగారు.
Election Officers Bill: ఎన్నికల కమిషనర్ల బిల్లులో కేంద్రం కీలక మార్పులు
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023 (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Sexual Assault: యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ అధికారి కూతురిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది.
New Ration Cards : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుతోంది.
PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు: మోదీ
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
Vande Bharat: రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందింది. దేశంలో వందే భారత్(Vande Bharat) ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించుకుంది.
Raj Bhavan: 'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు'
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Pregnant: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మూడోసారి గర్బం దాల్చిన మహిళ.. వైద్యుడిపై చర్యలు!
ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడో సారి గర్భం దాల్చింది.
Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్‌పై గవర్నర్ సంచలన కామెంట్స్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
Sanjay Raut: 'సామ్నా'లో ప్రధాని మోదీపై 'అభ్యంతరకరమైన' కథనం..సంజయ్ రౌత్‌పై కేసు
బీజేపీ యవత్మాల్ కన్వీనర్ నితిన్ భుతాద్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పార్టీ మౌత్ పీస్'సామ్నా'లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 'అభ్యంతర' కథనం రాసినందుకు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్‌పై కేసు నమోదైంది.
Anjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.
Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు మంగళవారం సాయంత్రం తెరపడనుంది.
Amit Shah:లోక్‌సభలో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా
దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల తర్వాత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Karni Sena chief murder : షూటర్‌కు ఆయుధాలు అందించినందుకు జైపూర్ మహిళ అరెస్ట్
కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన షూటర్లలో ఒకరికి ఆయుధాలు అందించి, వసతి ఏర్పాటు చేసిన మహిళను రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి
వారం రోజుల సస్పెన్స్ తర్వాత మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (58)ని భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం ఎన్నుకుంది.
కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..
కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన 3కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.
#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు.
మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, జేడీఎస్ హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) సంచలన కామెంట్స్ చేసారు.
Mahua Moitra : లోక్ సభ నుంచి బహిష్కరణ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా
టీఎంసీ నేత మహువా మెయిత్రా(Mahua Moitra) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
PM Modi: ఆర్టికల్ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.
WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు
WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే షాకిచ్చారు.
Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు
జమ్ముకశ్మీర్ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Secret memo: సిక్కు వేర్పాటువాదులపై చర్యకు భారత్ 'సీక్రెట్ మెమో' జారీ చేసిందా?
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో సహా కొంతమంది సిక్కు వేర్పాటువాదులపై 'కఠినమైన' చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం 'సీక్రెట్ మెమో' జారీ చేసిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచనలంగా మారింది.
Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు
భూ కుంభకోణం కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది.
Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.
Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి
ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు.
power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగంలో 9% పెరుగుదల నమోదైంది.
BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు.
Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క
ఒడిశా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు.
Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
రాజస్థాన్‌లో కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా హత్య కేసులో ఇద్దరు షూటర్లతో సహా మొత్తం ముగ్గురిని హర్యానాలో శనివారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజిపుర సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ట్రక్కును ఢీకొన్న తర్వాత కారులో మంటలు చెలరేగాయి.