Page Loader
Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 
Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 

వ్రాసిన వారు Stalin
Dec 12, 2023
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పలువురు సీపీలను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా పంపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుతం సైబరాబాద్‌, రాచకొండ సీపీలుగా ఉన్న స్టీఫెన్‌ రవీంద్ర, దేవేంద్రసింగ్‌ చౌహాన్‌లు డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు