Page Loader
Telangana new DGP: తెలంగాణ కొత్త డిజీపిగా రవిగుప్తా 
తెలంగాణ కొత్త డిజీపిగా రవిగుప్తా

Telangana new DGP: తెలంగాణ కొత్త డిజీపిగా రవిగుప్తా 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2023
08:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను ఈసీ నియమించింది. కౌంటింగ్ ముగియకముందే రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీకుమార్ కలవడంతో ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను సీఎస్ శాంతకుమారి సిఫార్సు చేయగా,రవిగుప్తాను ఈసీ ఎంపిక చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్)గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొత్త డీజీపీగా రవిగుప్తా