భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఫారం-7 సమర్పణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Cyclone Michaung: కోస్తాంధ్ర వైపు ముంచుకొస్తున్న 'మైచాంగ్' తుపాను.. ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను హెచ్చరికలను ఐఎండీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం (డిసెంబర్ 3)నాటికి తుపానుగా మారనుంది.
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు
5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్(counting) మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
NagarjunaSagar: సాగర్ వివాదంపై కేంద్రం ఆరా..ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు వద్ద మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం రేగింది.
UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గత 6 నెలల్లో 9 మంది మహిళలను వరుసగా హత్య చేసిన తీవ్ర ఘటన యూపీలో కలకలం రేపుతోంది.
Supreme Court: సీఎంను కలుసుకోండి.. తమిళనాడు గవర్నర్‌కు 'సుప్రీం' సూచన
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)కి మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది.
Telangana:ఓటు వేసి వస్తుండగా దారుణం..అతివేగంగా కారు నడిపిన సీఐ కుమారుడు.. కారు ఢీకొని మహిళ మృతి
తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మేరకు నగరంలో భార్య భర్తలు ఓటు వేసి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది.
America :అమెరికాలో తెలుగోడిపై సాటి తెలుగువారి కిరాతకం.. 7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం
అగ్రరాజ్యం అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకుల అరాచక చర్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Telangana Elections : ఈసారి పోలింగ్ శాతం తక్కువేనట..3న తొలి ఫలితం అప్పుడే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విడుదల చేశారు.
Nagarjuna Sagar : సాగర్ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Chennai : చెన్నైలో కొనసాగుతున్న భీకర వర్షాలు.. తుఫానును ఎదుర్కోనేందుకు సీఎం అత్యవసర భేటీ
తమిళనాడు రాజధానిలో భీకర వర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు తుఫానును ఎదుర్కోనేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు
తెలంగాణలో కీలకమైన ఎన్నికల పోలింగ్ దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
Bengaluru: బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బెంగళూరులోని 15 పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.
Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య
బ్యాంకుల్లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. ఈ మధ్య తరచుగా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి.
Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. తొలిసారిగా..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు.
LPG Rates: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు,తగ్గిన జెట్ ఇంధన ఛార్జీలు
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు శుక్రవారం దేశవ్యాప్తంగా వాణిజ్య LPG సిలిండర్ ధరలను రూ.21 పెంచారు.
Durgam Chinnaiah : పోలింగ్ వేళ దుర్గం చిన్నయ్య పై కేసు.. కారణం ఇదే
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.
Ap Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
4 STATES EXIT POLLS : ఆ 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయే తెలుసా
భారతదేశంలో తాజాగా జరిగిన 5 పెద్ద రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలు (సార్వత్రిక ఎన్నికల)కు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.
Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షం.. కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, దానికి సంబంధించిన పార్టీ గురించి అంచనాలు వెలువడ్డాయి.
Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓట్ల పండగ ప్రశాంతంగా సాగింది.
Indian Navy: భారత నౌకాదళానికి అదనపు శక్తి.. నావికాదళానికి మూడు యుద్ద నౌకలు
జలాంతర మార్గాల్లో శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదాళానికి అదనపు శక్తి లభించింది.
భారత్‌కు మరిన్ని యుద్ధ విమానాలు.. 97 తేజస్ విమానాల కొనుగోలుకు అనుమతి
భారత వైమానిక దళం (IAF) కోసం 97 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం అనుమతి ఇవ్వడంతో భారత్ మరిన్ని యుద్ధ విమానాలను పొందేందుకు సిద్ధంగా ఉంది.
Srinagar NIT : శ్రీనగర్ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
పార్లమెంట్ అజెండాలో పుదుచ్చేరి,జమ్ముకశ్మీర్ మహిళా కోటా బిల్లులు
త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పుదుచ్చేరి,జమ్ముకశ్మీర్ శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్రం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.
Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం
ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్,మిజోరాం,తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగియనున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే ఉంది.
Surat Fire Accident: సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో కాలిపోయిన 7 మంది కార్మికుల మృతదేహాలు
గుజరాత్‌లోని సూరత్‌లోని ఏథర్ ఇండస్ట్రీస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది కార్మికుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Voter : ఓటరు చైతన్యం అంటే ఇదే..ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్'కు వచ్చిన పెద్దాయిన
తెలంగాణలో పోలింగ్ సగం సమయం పూర్తైంది. మధ్యాహ్నం దాటినా ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదని తెలుస్తోంది.
Nagarjuna Sagar : తెలంగాణలో ఎన్నికల వేళ ఏపికి సాగర్ నుంచి నీటి విడుదల
తెలంగాణలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారులు నీటిని విడుదల చేసి దుమారం సృష్టించారు.
Ts Elections : బీఆర్ఎస్ అభ్యర్థుల కుమారులపై కేసు.. డబ్బులు పంచుతున్నారని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగతున్నాయి. కానీ అక్కడక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలోని మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక మత గురువును అరెస్టు చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ IANS నివేదించింది.
Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్
తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
Telangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Student Stabbed To Death: పుణేలో దారుణం.. 21 ఏళ్ళ 'గే' ని కత్తితో పొడిచి చంపిన యువకుడు
మహారాష్ట్ర పూణేలోని వాఘోలి ప్రాంతంలో తన 21 ఏళ్ల 'గే' భాగస్వామిని కత్తితో పొడిచి చంపినందుకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Telangana Elections : పోలింగ్ వేళ చిక్కుల్లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ, అల్లు అర్జున్
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
Chennai: చెన్నైలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వర్షం.. పాఠశాలలు మూసివేత..హెల్ప్‌లైన్ నంబర్‌లు
చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Telangana Elections: కట్టుదిట్టమైన భద్రత మధ్య 119 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం భారీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది.
TS Elections : మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్
బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్షా దివస్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది.