4 STATES EXIT POLLS : ఆ 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయే తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో తాజాగా జరిగిన 5 పెద్ద రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలు (సార్వత్రిక ఎన్నికల)కు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.
దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్డీఏ జైత్రయాత్రను సవాల్ చేస్తున్న ఇండియా కూటమి భవితవ్యం వీటి ఫలితాలతో తేలిపోనుంది.
తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుందో అంతటా ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే హోరా హోరీ పోరు సాగింది. ఈ రెండు పార్టీల మధ్యే బిగ్ ఫైట్ కొనసాగింది.
తెలంగాణలో మాత్రం అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ప్రధాన పోరు సాగింది.ఇక మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్‌కు మధ్య ఫైట్ నడిచింది.
DETAILS
ఛత్తీస్గఢ్ : 2023 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
మొత్తం సీట్లు - 90
మేజిక్ ఫిగర్ - 46
ప్రస్తుత అధికార పార్టీ - కాంగ్రెస్
TV9 BHARAT VARSH - POLL STRAT
కాంగ్రెస్ 40-50,
బీజేపీ 35-45,
ఇతరులు 0-3
ZEE NEWS- JAN KI BAATH
కాంగ్రెస్ 42-53,
బీజేపీ 34-45,
ఇతరులు 3
INDIA TODAY- AXIS MY INDIA
కాంగ్రెస్ 45,
బీజేపీ 41,
ఇతరులు 5
TIMES NOW- ETG RESEARCH
కాంగ్రెస్ 48-56,
బీజేపీ 32-40,
ఇతరులు 2-4
Details
రాజస్థాన్ : 2023 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
మొత్తం సీట్లు - 199
మేజిక్ ఫిగర్ - 100
అధికార పార్టీ - కాంగ్రెస్
ZEE NEWS- JAN KI BAATH
కాంగ్రెస్ 62-85,
బీజేపీ 100-122
ABP- C VOTER :
కాంగ్రెస్ 81,
బీజేపీ 104,
ఇతరులు 14
TIMES NOW- ETG RESEARCH
బీజేపీ 108- 128,
కాంగ్రెస్ 56-72,
ఇతరులు 13-21
INDIA TODAY- AXIS MY INDIA
బీజేపీ 80-100,
కాంగ్రెస్ 86-106,
ఇతరులు 9-18
P- MARQ-
బీజేపీ 105- 125,
కాంగ్రెస్ 69-91,
ఇతరులు 5-15
DETAILS
మిజోరం, మధ్యప్రదేశ్ 2023 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు :
మిజోరం ఎగ్టిట్ పోల్స్ :
మొత్తం సీట్లు-40
మేజిక్ ఫిగర్-21
అధికారం పార్టీ - ఎంఎన్ఎఫ్
ZEE NEWS- JAN KI BAATH :
MNF 10-14,
కాంగ్రెస్ 5-9,
జెడ్పీఎం 15-25,
బీజేపీ 0-2
మధ్యప్రదేశ్ మొత్తం సీట్లు- 230
మేజిక్ ఫిగర్ - 116
అధికార పార్టీ - బీజేపీ
TV 9 BHARAT VARSH - POLSTRAT
బీజేపీ 106-116,
కాంగ్రెస్ 111-121,
ఇతరులు 0-6
5G NEWS - JAN KI BAATH
బీజేపీ 100-116,
కాంగ్రెస్ 111-121,
ఇతరులు- 6
TODAYS CHANAKYA
బీజేపీ 151,
కాంగ్రెస్ 74,
ఇతరులు -
REPUBLIC-METRIZ :
బీజేపీ 118-130,
కాంగ్రెస్ 97-107,
ఇతరులు- 0-2