NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు 
    తదుపరి వార్తా కథనం
    ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు 
    ఎన్నికలక సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు

    ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు 

    వ్రాసిన వారు Stalin
    Dec 02, 2023
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్(counting) మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

    మిజోరం(Mizoram)లో ఓట్ల లెక్కింపు తేదీ మారుస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. మిజోరంలో డిసెంబర్ 3న కాకుండా డిసెంబర్ 4న ఓట్లను లెక్కించనున్నట్లు వెల్లడించింది.

    డిసెంబర్ 3 ఆదివారం అవుతుంది. ఈ క్రమంలో ఆ రోజు క్రైస్తవులకు పవిత్రమైన రోజు.

    మిజోరంలో ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ తేదీని మార్చాలని అన్ని పార్టీలు ఈసీకి అభ్యర్థనలను పంపాయి.

    దీంతో కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) ప్రకటించింది.

    మిగతా 4 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మిగతా రాష్ట్రాల్లో డిసెంబర్ 3న కౌంటింగ్

    Election Commission of India revises the date of counting for the General Election to the Legislative Assembly of Mizoram from 3rd December, 2023 (Sunday) to 4th December, 2023 (Monday).

    EC says, "The Commission has received several representations from various quarters… pic.twitter.com/DIrR1rXJeQ

    — ANI (@ANI) December 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మిజోరం
    ఎన్నికల సంఘం
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మిజోరం

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? భారతదేశం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి రైలు ప్రమాదం
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ

    ఎన్నికల సంఘం

    జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం  జనసేన
    తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ  తెలంగాణ
    తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన తెలంగాణ
    5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం  భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    Raja Singh: తెలంగాణ ఎన్నికల వేళ.. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ  టి. రాజాసింగ్
    BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ  బీజేపీ
    Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు కాంగ్రెస్
    Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025