
Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షం.. కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, దానికి సంబంధించిన పార్టీ గురించి అంచనాలు వెలువడ్డాయి.
డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈసారి కాంగ్రెస్ పక్షానే నిలిచాయి.
మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ తన అధికారం చేజార్జుకునేలా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇక బీజీపీ 10 వరకు దక్కించుకోనుందని అంచనా వేశాయి.
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే :
చాణక్య స్ట్రాటజీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది.
కాంగ్రెస్ పార్టీకి 67-78 స్థానాలు
BRSకు 22-31 స్థానాలు,
BJPకి 6-9 స్థానాలు,
ఎంఐఎంకు 6-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది.
details
సర్వే ఏదైనా అధికారం కాంగ్రెస్ పార్టీకే అధికారం
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ :
కాంగ్రెస్-56
బీఆర్ఎస్ -48
బీజేపీ -10
ఆరా ఎగ్జిట్ పోల్స్ :
బీఆర్ఎస్ : 41-49
కాంగ్రెస్: 58-67
బీజేపీ : 5-7
ఇతరులు : 7-9
అగ్ని న్యూస్ ఎగ్జిట్ పోల్స్ :
బీఆర్ఎస్ : 43-47
కాంగ్రెస్ : 62-66
బీజేపీ : 2-5
ఎంఐఎం : 5-7
సునీల్ వీర్ అండ్ టీమ్ ఎగ్జిట్‌పోల్స్
బీఆర్ఎస్ : 68-72
కాంగ్రెస్ -28
బీజేపీ : 10-11
ఎంఐఎం-6
పీటీఎస్ గ్రూప్ పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ :
బీఆర్ఎస్: 35-40
కాంగ్రెస్: 65-68
బీజేపీ : 7-10
ఎంఐఎం : 6-7
ఇతరులు : 1-2
dETAILS
ప్రతిపక్షంగా మారనున్న బీఆర్ఎస్ : ఎగ్జిట్ పోల్స్
సీ-ప్యాక్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ :
కాంగ్రెస్-65
బీఆర్ఎస్-41
బీజేపీ-4
ఇతరులు -9
పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ :
బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
చాణక్య స్ట్రాటజీస్ :
బీఆర్ఎస్ : 22-30
కాంగ్రెస్ : 67-78
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00
CNN EXIT POLLS :
కాంగ్రెస్ : 56
బీఆర్ఎస్ : 48
బీజేపీ : 10
AIMIM : 5