Page Loader
Human Trafficking : తెలంగాణ సహా 10రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మయన్మార్ పౌరుడు అరెస్ట్
Human Trafficking : 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు.. మయన్మార్ పౌరుడు అరెస్ట్

Human Trafficking : తెలంగాణ సహా 10రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మయన్మార్ పౌరుడు అరెస్ట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 08, 2023
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్‌లో సోదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్‌ఐఏ) సోదాలు చేపట్టింది. ముఖ్య జిల్లాలైన అనంతనాగ్‌, పుల్వామా సహా దక్షిణ కశ్మీర్‌లో ఎస్‌ఐఏ (State Investigating Agency) అధికారులు దాడులు నిర్వహించడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మానవ అక్రమ రవాణాపై ఎన్ఐఏ రైడ్స్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ