NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR: బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాం.. టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్
    తదుపరి వార్తా కథనం
    KTR: బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాం.. టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్
    బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాం.. టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్

    KTR: బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాం.. టాలీవుడ్ హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న కేటీఆర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 08, 2023
    04:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తుతోంది.

    ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ట్రెండ్ మారుస్తోంది.

    డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ప్రచార సాధనంగా వాడుకొని, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని భావిస్తోంది.

    మొన్న మై విలేజ్ షో ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు.

    మై విలేజ్ టీంలో గంగవ్వతో సరదాగా ముచ్చటించారు.

    ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి నుంచి ఉపాధి కల్పన వరకు వివిధ అంశాలను కేటీఆర్ వివరించడంతో ఈ వీడియోకు మంచి స్పందన లభించింది.

    Details

    సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్న కేటీఆర్

    తాజాగా మంత్రి కేటీఆర్ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలను చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

    టాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖ తెలుగు హీరోలతో కేటీఆర్ ఇంటర్వ్యూలు చేస్తే ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన సోషల్ మీడియా టీం చెప్పడంతో అందుకు కేటీఆర్ ఓకే చెప్పారట.

    తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలనే కేటీఆర్ వినూత్నంగా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలిసింది.

    అయితే ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నీ తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న పథకాలపై వివరించేలా ఉండనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    బీఆర్ఎస్

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్ తెలంగాణ
    ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్ హైదరాబాద్
    తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్
    women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025