భారత వాతావరణ శాఖ: వార్తలు

Heavy Rains: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

భారత వాతావరణ శాఖ తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

03 Sep 2024

ఇండియా

Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు

వర్షాకాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

26 Aug 2024

గుజరాత్

IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలతో దంచికొడుతున్నాయి.

19 Oct 2023

తెలంగాణ

Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు 

తెలంగాణలో ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.