భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
మధ్యప్రదేశ్ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఐదో జాబితాని త్వరలోనే వెల్లడించనుంది.
చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు
భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లతో వ్యాపార సంబంధాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కారు పోలిన గుర్తులతో బీఆర్ఎస్‌కు ఇక్కట్లు.. తొలగించాలంటూ దిల్లీ హైకోర్టును అశ్రయించిన పార్టీ
కారును పోలిన గుర్తులు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!
అధికార యంత్రాంగం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం
మణిపూర్‌లో మరోసారి అలజడులు రేగుతున్నాయి. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో 6 రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Chandrababu: హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌పై కీలక ప్రకటన
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.
HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్, మరోవైపు పార్టీలకు చెందిన నేతల జంపింగ్స్, వెరసి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
ఆపరేషన్ అజయ్‌ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్ నుంచి ఇండియన్స్ తరలింపు
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆపరేషన్ అజయ్‌ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది.
Fake World Cup Ticket: అహ్మదాబాద్: భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ నకిలీ మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్టు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో త్వరలో జరగనున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించిన 50 నకిలీ టిక్కెట్లను ముద్రించి రూ.3 లక్షలకు విక్రయించిన నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Train Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు
బిహార్ లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, 70 మంది గాయపడినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది.
Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం
గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే.
Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ
క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్ నుంచి డబ్బు చేరిందా?
పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ తేదీలో మార్పులు చేర్పులు చేసింది.
Chandrababu: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. ఆ కేసుల్లో అరెస్టు చేయకూడదంటూ తీర్పు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)కు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు అరెస్టై దాదాపు నెల రోజులు కావొస్తోంది.
MARION BIOTECH : ఉజ్బెకిస్థాన్ మరణాలకు కారణమైన దగ్గు మందు ఫ్యాక్టరీ రీ ఓపెన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మారియన్ బయోటెక్ దగ్గు మందు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం
దసరా నవరాత్రి 2023, ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది.
TELANGANA : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. కొత్త తేదీలు ఇవే
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎగ్జామ్ వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది.
దిల్లీలో టాక్సీ డ్రైవర్ పై దాడి.. 200మీటర్లు ఈడ్చుకెళ్లి
దిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ మరణించాడు.
నాందేడ్ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది మృతి
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తోంది.
SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ - SCCLలో కార్మిక గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు 28న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
AP ELECTIONS : మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలంటూ లీక్
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయన్నారు.
కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. హమాస్ తరహాలో విరుచుకుపడతామని ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్
కెనడాలో భారతదేశంపై మరోసారి ఖలీస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.
Sikkim floods:16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను రక్షించాం: IAF
16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను తరలించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను అధ్యయనం చేస్తున్న భారత రక్షణ దళాలు
ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది.
ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. భారత వైఖరిని ప్రధాని మోదీ మరోసారి ప్రపంచానికి తెలియజేశారు.
బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్న పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ
ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ 'నీతి' సబ్‌కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది.
Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి
వాతావరణ మార్పులకు సంబంధించిన ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది.
ELECTION CODE : అమల్లోకి ఎన్నికల కోడ్.. రాజకీయ పార్టీలు ఇలాంటివన్నీ చేయకూడదు
సోమవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. సీఈసీ ప్రకటనతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్టైంది.
Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట
తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట లభించింది.
నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.
TSRTC: ఈనెల 13 నుంచి 24 వరకు స్పెషల్ బస్సులు - బతుకమ్మ,దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు
టీఎస్ఆర్టీసీ పండగ స్పెషల్ బస్సులను నడిపిస్తామని ప్రకటించింది. బతుకమ్మ, దసరా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది.
కాంగ్రెస్,ఒవైసీలు హమాస్‌కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ
కాంగ్రెస్,అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉగ్రవాదాన్నిసమర్థిస్తున్నాయని,హమాస్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం ఆరోపించారు.
UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్లు, 4ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను తమ సొంత అక్క(18ఏళ్లు) కిరాతకంగా హత్య చేసింది.