భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
06 Oct 2023
రాహుల్ గాంధీబీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్
ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ఈ మేరకు రాహుల్ కొత్త యుగం రావణుడంటూ అధికార పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది.
06 Oct 2023
పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్: తీస్తా వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలి..ఇద్దరు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో తీస్తా నది వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలడంతో ఇద్దరు మరణించగా,మరో నలుగురు గాయపడ్డారు.
06 Oct 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీలిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు జారీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు జారీ చేసింది.
06 Oct 2023
తెలంగాణనేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.
06 Oct 2023
ముంబైముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి
ముంబైలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించగా,మరో 40 మంది గాయపడ్డారు.
05 Oct 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్‌కు పంపింది.
05 Oct 2023
చంద్రబాబు నాయుడుచంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్‌లో ఉండాల్సిందే!
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది.
05 Oct 2023
కడపKadapa: భార్య పిల్లలను కాల్చి చంపి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
కడపలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
05 Oct 2023
సుప్రీంకోర్టుమనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ వాయిదావేసిన సుప్రీంకోర్టు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా పాత్రపై సాక్ష్యాధారాల గురించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది.
05 Oct 2023
బండి సంజయ్తెలంగాణలో బండి సంజయ్‌కు మళ్లీ కీలక బాధ్యతలు.. ఎన్నికల కోసం సంస్థాగత కమిటీల ఏర్పాటు
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దూకుడును పెంచింది. ఎన్నికల సన్నద్ధత, సమన్వయం కోసం బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది.
05 Oct 2023
విశాల్Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
05 Oct 2023
జనసేనబీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..?
ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది.
05 Oct 2023
న్యూస్ క్లిక్News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు
'న్యూస్ క్లిక్' కార్యాలయంలో, ఆ సంస్థ ప్రాతికేయుల నివాసాల్లో దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్ద ఎత్తున్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
05 Oct 2023
భారతదేశంమరో రెండు హానికారక సిరప్స్ ని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ
భారత ఔషధ నియంత్రణ సంస్థ మరో రెండు సిరప్ లను హానికారకమైనవిగా తేల్చింది.
05 Oct 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
అటవీ శాఖను మినహాయించి,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ నిర్ణయించింది.
05 Oct 2023
బీఆర్ఎస్హైదరాబాద్ లో ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహా చిట్ ఫండ్ కంపెనీలలో సోదాలు
హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
05 Oct 2023
దిల్లీ లిక్కర్ స్కామ్మద్యం పాలసీ కేసులో ఆప్ పార్టీ పేరు
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చబోతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది.
05 Oct 2023
రైల్వే శాఖ మంత్రివందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24వ తేదీన 9వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
05 Oct 2023
అరవింద్ కేజ్రీవాల్Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్
ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.
05 Oct 2023
దిల్లీదిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 25 ఏళ్ల వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచి,స్లాబ్‌తో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
05 Oct 2023
డివై చంద్రచూడ్న్యూస్ క్లిక్ దాడులపై ప్రధాన న్యాయమూర్తికి మీడియా సంస్థల లేఖ
ఇటీవల జర్నలిస్టుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి వారి నుంచి పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి స్వాధీనం చేసుకున్న విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్ జోక్యం చేసుకోవాలని ప్రముఖ జర్నలిస్టు సంఘాలు కోరాయి.
05 Oct 2023
పశ్చిమ బెంగాల్సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు
మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు చేసింది.
05 Oct 2023
సిక్కింసిక్కిం ఆకస్మిక వరదలు:14 మంది మృతి,102మంది గల్లంతు; చిక్కుకుపోయిన 3,000 మంది పర్యాటకులు4
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై క్లౌడ్ బరస్ట్ తో తీస్తా నది పరీవాహక ప్రాంతంలో వరదలు సంభవించడంతో బుధవారం కనీసం 14 మంది మరణించగా 22 మంది సైనిక సిబ్బందితో సహా 80 మంది అదృశ్యమయ్యారు.
04 Oct 2023
వంటగ్యాస్ సిలిండర్సిలిండర్పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 200 నుంచి రూ. 300కి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
04 Oct 2023
ఐఏఎఫ్ఐఏఎఫ్ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం ఇప్పుడు రెట్టింపు కానుంది.
04 Oct 2023
యూనివర్సిటీUGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?
ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.
04 Oct 2023
సుప్రీంకోర్టుఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులను దర్యాప్తు చేసే సమయంలో ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని చెప్పింది.
04 Oct 2023
తెలంగాణCentral Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
తెలంగాణలోని ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
04 Oct 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుVande Bharat: వందేభారత్ స్లీపర్ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
04 Oct 2023
దిల్లీNewsClick case: న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎడిటర్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్‌ను చైనీస్ ఫండింగ్‌కు సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
04 Oct 2023
మహారాష్ట్రమహారాష్ట్ర: ఆస్పత్రి డీన్ ఫిర్యాదుపై సేన ఎంపీపై కేసు
ఆసుపత్రిలో48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన వివాదం నేపథ్యంలో నాందేడ్ ఆసుపత్రి డీన్‌ను టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీ హేమంత్ పాటిల్‌పై కేసు నమోదైంది.
04 Oct 2023
లద్దాఖ్LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
04 Oct 2023
లాలూ ప్రసాద్ యాదవ్ఉద్యోగాల కుంభకోణంలో లాలూ యాదవ్, భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వికి బెయిల్
ఉద్యోగాల కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
04 Oct 2023
సిక్కింసిక్కింలో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు
సిక్కింలోని లాచెన్ వ్యాలీలోని తీస్తా నదిలో వరద ఉధృతి కారణంగా బుధవారం ఉదయం కనీసం 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.
04 Oct 2023
దిల్లీ లిక్కర్ స్కామ్మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ ఇంట్లో సోదాలు
మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం బుధవారం సోదాలు నిర్వహించింది.
03 Oct 2023
బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీTalangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
03 Oct 2023
నరేంద్ర మోదీకేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
03 Oct 2023
బిహార్బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
03 Oct 2023
నరేంద్ర మోదీసిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
03 Oct 2023
దిల్లీDelhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్
దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఐసీస్ ఉగ్రవాదులని సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులని దర్యాప్తులో తేలింది.