భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
బెంగళూరులో కనీవినీ ఎరుగని ట్రాఫిక్.. రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు
కర్ణాటక రాజధాని బెంగళూరును ట్రాఫిక్ ముంచెత్తింది. బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ మహానగర ప్రజలను తీవ్ర అసౌకర్యాల పాలు చేసింది.
యూపీ పోలీస్ మాస్టర్ ప్లాన్.. బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టి.. అక్రమ ఆయుధం దొరికిందని అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ స్థానిక పోలీసు అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చెయ్యడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు
2015 కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ ముఖర్జీ నగర్‌లోని పీజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
దిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్
చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.
కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు
గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది.
మణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్
మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మరోసారి ఫైరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మండిపడ్డారు.
రమేష్ బిధూరికి కీలక ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
ఇటీవల పార్లమెంట్‌లో బిఎస్‌పి ఎంపి డానిష్ అలీపై ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపి రమేష్ బిధూరి రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.
TAMILNADU : ఉదయనిధి స్టాలిన్‌పై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి..
తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.
హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది.
ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది.
భారత్-కెనడా సంబంధాలను దెబ్బతీసేందుకు నిజ్జర్ హత్యకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పథకం
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడానికి భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మధ్యప్రదేశ్: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం
ఓ వృద్ధుడు తనకు రూ.101 కోట్ల షేర్లు ఉన్నాయని చెబుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఇంఫాల్‌లో మంగళవారం పోలీసులకు,విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు
ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.
వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్
'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా
26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం
కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్
33ఏళ్ల వ్యాపారవేత్తను అపహరించి, అతని నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
అమరావతి రింగ్ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొంది. సీఐడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏసీబీ ఈ విషయాన్ని చెప్పింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ
బటిండాలో ఆస్తి కొనుగోలులో అవకతవకలకు సంబంధించి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో మంగళవారం లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) నోటీసు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.
మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్
మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.
'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇద్దరూ దొంగలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్
తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత సోమవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది.
భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట
భర్తల జీతాలు భారతదేశంలో మహిళల ఉపాధిని గణనీయంగా పెంచుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది.
మహిళా బిల్లుకు మద్ధతుగా ఏపీ అసెంబ్లీ తీర్మానం.. ఒకే రోజు 10 బిల్లులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు కీలకమైన బిల్లులను సభ ఆమోదించింది.