తదుపరి వార్తా కథనం

దిల్లీ ముఖర్జీ నగర్‌లోని పీజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 27, 2023
09:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
మొత్తం 20 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
పీజీ హాస్టల్‌లో పొగలు కమ్ముకుంటున్నట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
హాస్టల్‌లో కొందరు బాలికలు చిక్కుకుపోయారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ ముఖర్జీ నగర్‌లోని పీజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
VIDEO | Fire breaks out in a building in Delhi’s Mukherjee Nagar. Fire tenders are at the spot. More details are awaited. pic.twitter.com/gN0LsLxpts
— Press Trust of India (@PTI_News) September 27, 2023