భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే లక్ష్యంగా పరోక్షంగా మాట్లాడారు.
Chandrababu Arrest: అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.
ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది.
ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు ఎలాంటి హక్కుల్లేవ్, అది భారతదేశంలో భాగమే
చైనా పోకడపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ విరుచుకుపడ్డారు.
POCSO Act : లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సు 18 ఏళ్లే.. మార్చకూడదన్న లా కమిషన్
ఫోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సుపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్వలింగ పెళ్లిలకు యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు : లా కమిషన్
స్వలింగ వివాహాలకు సంబంధించి సెంట్రల్ లా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదరు నివేదికను కేంద్ర ప్రభుత్వంకు సమర్పించింది.
Women Reservation Bill : చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోద ముద్ర
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది.
హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్.. అవినీతిని సహించేది లేదని స్పష్టం
తమిళ, తెలుగు నటుడు విశాల్ కేంద్ర సెన్సార్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
2024లో 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం అసాధ్యం: లా కమిషన్
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు శుక్రవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
లోకేశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు అక్టోబర్ 4 వరకు బెయిల్ శాంక్షన్ చేసింది.
మేనకా గాంధీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్
మతపరమైన సంస్థ ఆవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) రూ.100 కోట్ల పరువునష్టం నోటీసును పంపింది.
అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ నుంచి మెగా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళిక జాబితాను సిద్ధం చేసిన దిల్లీ ప్రభుత్వం
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఒక ప్రణాళిక జాబితాను రూపొందించారు.
SFJ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు
భారత్ -పాకిస్థాన్ ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌కు ముందు కెనడాకు చెందిన నిషేధిత సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదైంది.
ఏపీ హైకోర్టులో ముగిసిన విచారణ.. 'లోకేశ్'ను అరెస్ట్ చేయట్లేదని ట్విస్ట్ ఇచ్చిన ఏజీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత
తమిళనాడుకు, కర్ణాటక నుంచి కావేరీ జలాలు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ జనజీవనాన్ని స్తంభింపజేసింది.
ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్
ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని ఒక పాఠశాల ఘోరం జరిగింది. తరగతిలో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమని ముస్లిం విద్యార్థిని ఓ ఉపాధ్యాయురాలు ఆదేశించింది.
రావణకాష్టంగా మణిపూర్.. ముఖ్యమంత్రి నివాసంపై ఆందోళనకారుల దాడి
మణిపూర్ రాష్ట్రం మరోసారి తగలబడిపోతోంది. విద్యార్థుల హత్యను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది.
రానున్న 5 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన... ఎల్లో అలెర్ట్ జారీ
రానున్న 5 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కర్ణాటకలో నీటి జగడం.. కావేరి నీటి వివాదంపై నేడు కర్ణాటక బంద్
కావేరి నీటి జగడాలతో కర్ణాటకలో తీవ్ర అసంతృప్తులు, నిరసనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కన్నడ సర్కార్ విడుదల చేయడంపై కన్నడ రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది.
ఉత్తర్‌ప్రదేశ్: హాపూర్‌లో గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు
ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. 21 ఏళ్ల గర్భిణికి ఆమె తల్లి, సోదరుడు నిప్పంటించడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Indian Cyber Force : 2 గంటల పాటు నిలిచిపోయిన కెనడా ఆర్మీ వెబ్‌సైట్.. దర్యాప్తు చేస్తున్నామన్న కెనడా దళాలు
కెనడా దళాలకు చెందిన అన్ని వెబ్‌సైట్ లు బుధవారం సైబర్ అటాక్‌కు గురయ్యాయి. ఈ మేరకు మద్యాహ్నం దాదాపు 2 గంటల పాటు తాత్కాలికంగా సేవలు నిలిచిపోయాయి.
సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాస పునరుద్ధరణకు సంబంధించిన ఆరోపణలపై గురువారం స్పందించారు.
కర్ణాటకలో ఎన్నికల అధికారులకే షాక్.. దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
కర్ణాటకలో ఎన్నికల సంఘం అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 27, బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ : సీఐడీ ఎఫెక్ట్.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది.
మధ్యప్రదేశ్ అత్యాచారం : ఆటోలో బాలిక రక్తపు మరకలు, సాయం కోసం 8 కి.మీ నడక
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘోరం జరిగింది. ఈ మేరకు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటోడ్రైవర్ రాకేశ్ (38) సహా ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 27వ కేసు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి గురువారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌లోని గదిలో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది.
పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు
పంజాబ్‌లో అన్నదాతలు మరోసారి నిరసన బాటపట్టారు. ఈ మేరకు తమ సమస్యలు తీర్చాలని 18 రైతు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక మహిళపై ఆమె వ్యాపార భాగస్వామి దారుణంగా దాడి చేసి, ఆమె జుట్టుతో లాగి, కొట్టారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు
రాజస్థాన్‌లో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బీజేపీ పెద్దలు కసరత్తులు వేగవంతం చేస్తున్నారు.
మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు
మణిపూర్‌లో ఇద్దరు మైతీ విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలపై మంగళవారం చెలరేగిన హింస గురువారం కూడా కొనసాగింది.
MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారతదేశం హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తుదిశ్వాస విడిచారు.
TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు పేలి ప్రకంపణలు సృష్టించాయి. ఈ మేరకు ప్రాణ నష్టం సైతం సంభవించింది.
Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని ఏఐఏడీఎంకే ప్రకటించింది.
మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్ రాకేష్ బల్వాల్ నియామకం
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్‌ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య
భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశమవనున్నారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్డించిన గణేష్ లడ్డూ ధర.. బండ్లగూడలో రూ. 1.26 కోట్లు పలికిన ప్రసాదం
హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ కనివినీ ఎరుగని రీతిలో రికార్డ్ ధర పలికింది. ఈ మేరకు రూ. 1.26 కోట్లకు లడ్డూ వేలం పలికింది.
Balapur Laddu Auction : రికార్డు ధర పలికిన బలాపూర్ లడ్డూ.. ఈసారీ ఎంతంటే?
బాలాపూర్ లడ్డూకు దేశ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ ఏడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు.