Page Loader
Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే
Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే

Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని ఏఐఏడీఎంకే ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో ఇకపై పొత్తు ఉండదని అన్నాడీఎంకే తెలిపింది. క్రిష్ణగిరిలో గురువారం విలేకరులతో మాట్లాడిన అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుసామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలైని తొలగించాలని పార్టీ కోరలేదని అన్నారు. అన్నాడీఎంకే లాంటి పెద్ద పార్టీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరాదని, ఆలా కోరడం తమకు చిన్నతనంగానే ఉంటుందని, తాము అలాంటి తప్పు ఎప్పటికీ చెయ్యమని మునుసామి అన్నారు. మరో పార్టీ ఎలా పని చేయాలో చెప్పడానికి ఏఐఏడీఎంకే పార్టీ నాయకులు అనాగరికలు కాదని

ట్విట్టర్ పోస్ట్ చేయండి

2024 లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు లేదు: కేపీ మునుసామి