NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
    తదుపరి వార్తా కథనం
    సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
    సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్

    సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 28, 2023
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాస పునరుద్ధరణకు సంబంధించిన ఆరోపణలపై గురువారం స్పందించారు.

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తన దర్యాప్తులో ఏమీ కనుగొనలేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

    ఢిల్లీ ప్రభుత్వం తన నివాస పునరుద్ధరణకు రూ.45 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిన మరుసటి రోజు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నివాస పునరుద్ధరణ కేసుపై స్పదించిన కేజ్రీవాల్ 

    #WATCH | On CBI registering Preliminary Enquiry to probe alleged irregularities in construction and 'renovation' of new residence for Delhi CM, Chief Minister Arvind Kejriwal says, "This shows that the PM is nervous. This is not the first inquiry. They have already had more than… pic.twitter.com/9oLivsVqtU

    — ANI (@ANI) September 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అరవింద్ కేజ్రీవాల్

    Delhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా దిల్లీ
    దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ దిల్లీ
    మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025