భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
25 Sep 2023
తెలంగాణబీఆర్ఎస్ కి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాజీనామా
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
25 Sep 2023
హైదరాబాద్28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు
హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు.
25 Sep 2023
సుప్రీంకోర్టుచంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.
25 Sep 2023
పవన్ కళ్యాణ్అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడద వారాహి విజయ యాత్రకు రంగం సిద్ధమైంది.
25 Sep 2023
అమెరికామూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా
భారతదేశంలోని అమెరికా ఎంబసీ మన దేశ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది.
25 Sep 2023
బిహార్బీహార్లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు
బీహార్‌లో ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ ఠాణా పరిధిలో ఓ మహిళకు మూత్రం తాగించారు.
25 Sep 2023
కేరళKerala: నిషేధిత PFI సభ్యులతో సంబంధం ఉన్న నాలుగు ప్రదేశాలలో ED దాడులు
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి కేరళలోని వాయనాడ్, కోజికోడ్, కొచ్చిలోని 12 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
25 Sep 2023
రాజస్థాన్మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా
రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ మేరకు బీజేపీలో ముసలం తయారవుతోంది.
25 Sep 2023
తమిళసై సౌందరరాజన్తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై
తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)గా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు.
25 Sep 2023
సుప్రీంకోర్టుUttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
25 Sep 2023
హైదరాబాద్పీఓపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు.. అలాంటి చోట్ల చేయొద్దని ఆదేశం
వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
25 Sep 2023
కేరళకేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో వీపుపై PFI అని రాతలు
కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై 'PFI' అని పెయింట్‌తో రాశారు.
25 Sep 2023
పాకిస్థాన్భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం
పాకిస్థాన్ సైబర్ అటాక్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది.
25 Sep 2023
తమిళనాడుఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్
డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడులోని అరణిలో హిందూ మున్నాని నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
25 Sep 2023
బెంగళూరురేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం
తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
25 Sep 2023
నరేంద్ర మోదీభోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
25 Sep 2023
అయోధ్యఅయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
25 Sep 2023
టీఎస్పీఎస్సీగ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్
జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
25 Sep 2023
C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్వైమానిక దళంలోకి C-295 ఎయిర్‌క్రాఫ్ట్.. IAFలోకి చేర్చిన రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం C-295 రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలోకి అధికారికంగా చేర్చారు.
25 Sep 2023
తెలంగాణతెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది.
25 Sep 2023
కాంగ్రెస్మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్s ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడి పుట్టించారు.
25 Sep 2023
అసదుద్దీన్ ఒవైసీహైదరాబాద్ ఎంపీగా పోటీ చేయండి.. రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్
హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాలు విసిరారు.
25 Sep 2023
భూకంపంUttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) తెలిపింది.
25 Sep 2023
ఉత్తర్ప్రదేశ్లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య
లక్నోలో ఆదివారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
25 Sep 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా జరిగిన ప్రమాదంలో బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టంది. ఈ ఘటనలో 39మంది బీజేపీ నేతలు గాయపడ్డారు.
25 Sep 2023
ఉత్తర్ప్రదేశ్హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు.. 15 ఏళ్ల యువకుడి అరెస్ట్
హిందూ దేవుళ్లు, దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 15 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్, బరేలి పోలీసులు తెలిపారు.
25 Sep 2023
జమ్ముకశ్మీర్రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
25 Sep 2023
ఐఎండీతెలంగాణ : నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.
24 Sep 2023
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది.
24 Sep 2023
ఇండియాఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సన్నద్ధం, 19మందిని గుర్తించిన నిఘా వర్గాలు
భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది.
24 Sep 2023
రాహుల్ గాంధీతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
24 Sep 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీటీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ: 14మందితో ఏర్పాటు
తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 14మంది సభ్యులు ఉన్నారు.
24 Sep 2023
తిరుమల తిరుపతి దేవస్థానంతిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు
తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారు.
24 Sep 2023
దిల్లీఅవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీ పోలీసులు సంచలన విషయాలను రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.
24 Sep 2023
నరేంద్ర మోదీ9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
24 Sep 2023
తెలంగాణతెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ ఎన్నికల ప్రచారం షురూ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
24 Sep 2023
రామ్‌నాథ్ కోవింద్జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది.
23 Sep 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.
23 Sep 2023
తెలంగాణతెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
23 Sep 2023
ఖలిస్థానీపాకిస్థాన్లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.