భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
18 Sep 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుPM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
18 Sep 2023
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023PM Modi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
18 Sep 2023
ఖైరతాబాద్వినాయక చవితి వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; ఈ రూట్లలో 11రోజుల పాటు రెడ్ సిగ్నల్
వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు భద్రతా చర్యలపై హైదరాబాద్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
18 Sep 2023
కాంగ్రెస్తెలంగాణ: కాంగ్రెస్ విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆరు కీలక వాగ్దానాలు చేసింది.
18 Sep 2023
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
17 Sep 2023
కాంగ్రెస్విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే క్యాడర్ కు కీలక దిశానిర్దేశం చేశారు.
17 Sep 2023
దిల్లీపీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దిల్లీలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు.
17 Sep 2023
అసదుద్దీన్ ఒవైసీమాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్
ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నల వర్షం గుప్పించారు.
17 Sep 2023
నిర్మలా సీతారామన్తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు.
17 Sep 2023
ఆంధ్రప్రదేశ్స్కిల్ డెవలప్మెంట్ పై మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు..ఎటువంటి స్కామ్ జరగలేదని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‍మెంట్ స్కామ్ కేసులో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపడేశారు.
17 Sep 2023
జమ్ముకశ్మీర్ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా కొకెర్‌నాగ్ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి.
17 Sep 2023
ఒడిశానవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు.
17 Sep 2023
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీరెండో రోజు కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు.. కీలక అంశాలపై తీర్మానాలు
హైదరాబాద్‌లో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
17 Sep 2023
తెలంగాణతెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా.. అమరవీరులకు నివాళులు
తెలంగాణ విమోచన వేడుకల్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
17 Sep 2023
దిల్లీదేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య
దేశ రాజధాని దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. చిన్న గొడవ కాస్త ముదిరి వ్యక్తిగత ద్వేషంగా మారి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.
17 Sep 2023
నరేంద్ర మోదీ73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
16 Sep 2023
అమిత్ షానితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా
బీహర్‌లో కేంద్రహోం మంత్రి అమిత్ షా శనివారం పర్యటించారు.
16 Sep 2023
మద్రాస్సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వాక్ స్వాతంత్య్రం విద్వేషం కాకూడదు
సనాతన ధర్మం'పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమే సనాతన ధర్మమని కోర్టు తెలిపింది.
16 Sep 2023
జమిలి ఎన్నికలుజమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 23న తొలి సమావేశం
జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక అధ్యయన నివేదికను కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు.
16 Sep 2023
ఉత్తర్ప్రదేశ్యూపీ : గ్రామ పనులకు సహకరించాలని కోరితే, కార్యాలయంలోనే శిక్ష విధించాడో అధికారి
ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. సాయం కోరి వచ్చిన బాధితుడ్ని తన కార్యాలయంలోనే శిక్ష విధించాడో ఓ అధికారి. ఆపై తన నోటికి పనిచెప్పారు.
16 Sep 2023
నరేంద్ర మోదీరేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది.
16 Sep 2023
కేంద్ర ప్రభుత్వంరైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్లీపర్ కోచ్‌లతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ముస్తాబు
రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది.
16 Sep 2023
ఉగ్రవాదులుజమ్మూకశ్మీర్: బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ లో శనివారం భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
16 Sep 2023
కాంగ్రెస్Tummala: BRSకు బిగ్ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
16 Sep 2023
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీహైదరాబాద్కు పయనమైన కాంగ్రెస్ హైకమాండ్.. నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
హైదరాబాద్‌లో నేటి నుంచి 2 రోజుల పాటు సీడబ్ల్యుసీ సమావేశాలకు జరగనున్నాయి.
16 Sep 2023
ఎన్ఐఏతమిళనాడు, తెలంగాణలో ఉగ్రవాద కదలికలపై ఎన్ఐఏ దాడులు
తమిళనాడు సహా తెలంగాణలో మరోసారి ఉగ్రవాద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.
16 Sep 2023
నిఫా వైరస్కేరళలో నిఫా విజృంభణ.. సెప్టెంబర్ 24 వరకు కోజికోడ్‌లో అన్ని విద్యాసంస్థలు బంద్
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వణికిస్తోంది. ఈ మేరకు కోజికోడ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సెప్టెంబర్ 24 వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయించారు.
15 Sep 2023
బీఆర్ఎస్CM Kcr : మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
15 Sep 2023
ఖమ్మంహస్తం గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఎప్పుడంటే?
తెలంగాణ సీనియర్ రాజకీయ వేత్త తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
15 Sep 2023
జమ్ముకశ్మీర్ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు.
15 Sep 2023
సుప్రీంకోర్టుHCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
15 Sep 2023
బిహార్'రామచరితమానస్'ను పొటాషియం సైనైడ్ తో పోల్చిన బిహార్ మంత్రి
బిహార్ విద్యాశాఖ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి.
15 Sep 2023
కల్వకుంట్ల కవితదిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉపశమనం లభించింది.
15 Sep 2023
ఐఎండీఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
15 Sep 2023
మనీష్ సిసోడియాదిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా
రెండు దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
15 Sep 2023
ముంబైముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది.
15 Sep 2023
ఉత్తర్ప్రదేశ్గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి నలుగురు మృతి
గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
15 Sep 2023
ద రెసిస్టెన్స్ ఫ్రంట్The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే..
'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.
15 Sep 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య
ఉత్తర్‌ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో భూవివాదంలో ఒక వ్యక్తి, అతని కుమార్తె,అల్లుడుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను పదునైన ఆ హత్య చేశారు.
15 Sep 2023
కేరళకేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు
కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్ర బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి.