కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీ: వార్తలు
27 Apr 2024
రాహుల్ గాంధీAmethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(Rai Bareli)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Polling)జరగనుంది.
09 Oct 2023
రాహుల్ గాంధీCWC Meet: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
09 Oct 2023
భారతదేశంCWC MEET : 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధత.. బీసీ, మహిళల అంశాలే ఎజెండా
భారతదేశంలోని 5 రాష్ట్రాలకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ జోరు పెంచింది.
17 Sep 2023
హైదరాబాద్రెండో రోజు కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు.. కీలక అంశాలపై తీర్మానాలు
హైదరాబాద్‌లో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
16 Sep 2023
హైదరాబాద్హైదరాబాద్కు పయనమైన కాంగ్రెస్ హైకమాండ్.. నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
హైదరాబాద్‌లో నేటి నుంచి 2 రోజుల పాటు సీడబ్ల్యుసీ సమావేశాలకు జరగనున్నాయి.
01 Sep 2023
మల్లికార్జున ఖర్గేహైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి
తెలంగాణపై ఏఐసీసీ(అఖిల భారత జాతీయ కాంగ్రెస్) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించనుంది.
20 Aug 2023
కాంగ్రెస్Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
07 Jun 2023
రాజస్థాన్రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్
కర్ణాటక గెలుపును ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేకపోతోంది. దీనికి కారణం రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏర్పడిన లుకలుకలే.