భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

15 Sep 2023

హర్యానా

నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ 

ఆగస్టులో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.

Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి.

హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం: అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై ఉదయనిధి

'హిందీ దివస్' సందర్భంగా గురువారం అమిత్ షా చేసిన ఒక ప్రసంగంలో.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, ఇది వివిధ భారతీయ, ప్రపంచ భాషలు,మాండలికాలను గౌరవించిందని అన్నారు.

ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 

జ్ఞాన‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని చారిత్రాత్మకంగా వస్తువులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని ఆదేశించింది.

14 Sep 2023

చైనా

జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులపై మరో అప్టేట్ వచ్చింది.

రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశారని చెప్పిన వీహెచ్‌పీ నేత అరెస్టు

రాజ్యంగాన్ని అంబేద్కర్ రాయలేదని తమిళనాడు వీహెచ్‌పీ మాజీ చీఫ్ ఆర్బీవీఎస్ మణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

14 Sep 2023

ముంబై

Online EOW Scam: రూ. 1,000 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ యాక్టర్ గోవింద 

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద భారీ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో రూ.1000 కోట్ల పోంజీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) త్వరలో నటుడు గోవిందను ఈ కేసులో విచారించనుంది.

జనసేన-టీడీపీ పొత్తు ఖరారు.. ఇక యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన-టీడీపీ పొత్తు గురించి గతంలో వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్‌ దాష్టికం

జువైనల్ హోమ్‌లోనికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం అక్కడి సూపరింటెండెంట్‌ బాధ్యత.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్‌ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు.

కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

14 Sep 2023

తెలంగాణ

TSRTC Bill: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు.. బిల్లును అమోదించిన గవర్నర్

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదించారు.

14 Sep 2023

బిహార్

బిహార్: ముజఫర్‌పూర్‌లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా

బిహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

14 Sep 2023

ముంబై

వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ 

దక్షిణ ముంబైలోని పాపులర్ కబాబ్ రెస్టారెంట్ బడేమియాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులు మూసివేశారు.

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 

నిఫా వైరస్ కేరళను వణికిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం

రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కారణంగా రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే.

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.

మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది.

ఉజ్వల స్కీమ్ కింద 75 లక్షల కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్‌ల కోసం గ్రాంట్ విడుదల పథకానికి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది.

Ban on firecrackers: ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన  సుప్రీంకోర్టు  

రాజధాని నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం,పేల్చడంపై సమగ్ర నిషేధం విధిస్తూ దిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం 

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విపక్ష కూటమి ఇండియాకి నాయకత్వం వహించబోతున్నారా అని ప్రశ్నించగా..అందుకు ఆమె సమాధానమిస్తూ.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తే తాము అధికార ప‌గ్గాలు చేప‌డ‌తామ‌ని బదులిచ్చారు.

కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నేతలు

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు.

జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్ 

G20 సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తించే ప్రయత్నంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం ఢిల్లీ పోలీసు సిబ్బందితో విందు చేసే అవకాశం ఉంది.

13 Sep 2023

ఇండియా

ప్రతిపక్ష 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.. సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చ 

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారి భేటీ కాబోతోంది.

13 Sep 2023

కేరళ

కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత 

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే వైరస్ కారణంగా ఇద్దరు చనిపోవడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.

13 Sep 2023

దిల్లీ

జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో కలకలం రేపింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన  ఏపీ హైకోర్టు 

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 19కి(మంగళవారం) వాయిదా వేసింది.

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది,జవాన్ మృతి

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించగా, ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని మంగళవారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని గదిలో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది.

అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ 

అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి 

రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించలేదు..చిరంజీవి, ప్రభాస్ ట్వీట్ చేస్తే చాలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని నిర్మాత నట్టికుమార్ అన్నారు.

చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 ఈనెల 18న ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్‌ లోకి వెళ్లే క్రమంలో సిబ్బంది ప్రత్యేకంగా యూనిఫాం ధరించనున్నారు.నిఫ్ట్ (NIFT) ప్రత్యేకంగా ఈ యూనిఫాంను రూపొందించింది.

12 Sep 2023

కెనడా

Justin Trudeau:విమానంలో సాంకేతిక లోపం.. 48గంటల ఆలస్యం తర్వాత  కెనడాకు ట్రూడో  

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో సాంకేతిక లోపం కారణంగా 48 గంటల పాటు చిక్కుకుపోయిన తరువాత భారత దేశాన్ని విడిచి కెనడాకు బయల్దేరారు.

Amit Shah: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌కు అమిత్ షా 

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ జాతీయ నాయకులు పర్యటిస్తూ తెలంగాణ కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ను నింపుతున్నారు.