LOADING...
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన  ఏపీ హైకోర్టు 
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన  ఏపీ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2023
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 19కి(మంగళవారం) వాయిదా వేసింది. ఈ కేసు కి సంబంధించిన కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే, చంద్రబాబును సోమవారం వరకు కస్టడీలోకి తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ కేసులో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను జడ్జి కోరగా.. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా