భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
12 Sep 2023
హర్యానామోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి, జూలైలో నుహ్‌లో హింసను ప్రేరేపించినందుకు గాను గో సంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
12 Sep 2023
భారతదేశంG-20 సమావేశానికి భారత్ భారీ వ్యయం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
భారత్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G-20 సదస్సుకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
12 Sep 2023
మణిపూర్మణిపూర్: కుకీ-జో గిరిజనులను కాల్చి చంపిన తీవ్రవాద గ్రూపులు
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం కనీసం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఒక అధికారి తెలిపారు.
12 Sep 2023
కెనడాకెనడా ప్రధాని విమానం రెడీ.. మధ్యాహ్నం స్వదేశానికి ఎగరనున్న A-310 ఫ్లైట్
G-20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమానం సాంకేతిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ మేరకు వారంతా భారతదేశంలోనే ఉండిపోయారు.
12 Sep 2023
చంద్రబాబు నాయుడుChandraBabu : చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీ నిబంధనలను పాటించలేదన్న దమ్మాలపాటి శ్రీనివాస్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేజట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.
12 Sep 2023
బీజేపీకొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్
కొంతకాలం తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) సోమవారం తెలిపారు.
12 Sep 2023
నిఫా వైరస్కేరళను బెంబెలెత్తిస్తోన్న నిఫా వైరస్.. ఇద్దరు మృతి
కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిఫా వైరస్ ప్రభావంతో తాజాగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.
12 Sep 2023
ఆంధ్రప్రదేశ్రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 రోజులలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది.
12 Sep 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో భారీ వర్షాలు కురువడంతో గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారు.
12 Sep 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి
జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.
12 Sep 2023
మణిపూర్మణిపూర్లోని ఉఖ్రుల్‌లో 5.1 తీవ్రతతో భూకంపం
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) తెలిపింది.
11 Sep 2023
చంద్రబాబు నాయుడు'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.
11 Sep 2023
జమ్మూLadakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్ కమాండ్ చీఫ్
భారత్ లో చొరబాటు కోసం పాక్ వైపు 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని నార్తన్ కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆరోపించారు.
11 Sep 2023
దిల్లీదిల్లీ: దీపావళికి బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం
దిల్లీలో దీపావళికి బాణాసంచా కాల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.
11 Sep 2023
చంద్రబాబు నాయుడుఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరో పిటిషన్ దాఖలు చేసింది.
11 Sep 2023
ఉత్తర్ప్రదేశ్నోయిడా: భర్త చేతిలో హత్యకు గురైన లాయర్
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో 61 ఏళ్ల మహిళా లాయర్ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులుతెలిపారు.
11 Sep 2023
కేరళకేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం
కేరళ తిరువనంతపురానికి చెందిన చర్చి ఫాదర్ మనోజ్ అయ్యప్పమాల ధరించారు. త్వరలో శబరిమలలోని అయ్యప్ప ఆలయ యాత్రకు సిద్దమవుతున్నారు.
11 Sep 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్ లో అనుమానాస్పద పేలుడు పదార్థం ..ధ్వంసం చేసిన బాంబ్ స్క్వాడ్
జమ్ముకశ్మీర్‌లోని పట్టన్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు ఐఈడీ లాంటి వస్తువును గుర్తించడంతో శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
11 Sep 2023
నరేంద్ర మోదీభారత్కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
11 Sep 2023
ఉత్తర్‌ప్రదేశ్UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. 21ఏళ్ల యువకుడు తన తండ్రి, తాతలను గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
11 Sep 2023
నరేంద్ర మోదీకెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన
జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
11 Sep 2023
సూర్యాపేటసూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి గాయాలు
సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
11 Sep 2023
చంద్రబాబు నాయుడుAndhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.
10 Sep 2023
ఇండియా కూటమి'ఇండియా' కూటమికి భయపడి పేరు మార్చుతున్నారు : రాహుల్ గాంధీ
ఇండియా వర్సెస్ భారత్ అంశం గత కొద్ది రోజులుగా భారతదేశంలో దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
10 Sep 2023
చంద్రబాబు నాయుడుస్కిల్ డెవలప్మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
10 Sep 2023
భారీ వర్షాలుతెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.
10 Sep 2023
బీజేపీ'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండియా పేరు మార్పుపై మరోసారి రగడ మొదలైంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తామన్నారు.
10 Sep 2023
బీఆర్ఎస్సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు 17న జాతీయ సమైక్యతా దినోత్సవంలో పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
10 Sep 2023
హైదరాబాద్హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య.. కారణం ఇదే!
హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్న నెపంతో ఆమె మాజీ లవర్, స్నేహితులతో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టాడు.
10 Sep 2023
జో బైడెన్బైడెన్ కాన్వాయ్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన డ్రైవర్.. యూఏఈ అధ్యక్షుడు బస చేసే హోటల్‌లోకి వెళ్లి..
దిల్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో కొద్దిసేపు ప్రశ్నించారు. అనంతరం అతడిని విడిచిపెట్టారు.
10 Sep 2023
జీ20 సమావేశం'దిల్లీ డిక్లరేషన్' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి
జీ20 దిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు జరిగింది. ఫలితంగానే అధ్యక్ష హోదాలో భారత్ శనివారం గ్రాండ్ విక్టరీని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భాగస్వామ్య దేశాల మధ్య అభిప్రాయభేదాలను పక్కనపెట్టి, సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది.
10 Sep 2023
జీ20 సమావేశంG20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ
దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
10 Sep 2023
దిల్లీరాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు
జీ20 సదస్సులో రెండో రోజులో భాగంగా ఆదివారం సభ్యదేశాల ప్రతినిధులు దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
10 Sep 2023
ముఖ్యమంత్రిఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుపై ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. ఈ మేరకు సంచలన అభియోగాలను పొందుపర్చింది.
10 Sep 2023
రిషి సునక్దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
10 Sep 2023
జనసేననాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
09 Sep 2023
జీ20 సదస్సుIndia-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం
జీ20 సదస్సు వేదికగా చారిత్ర ఒప్పందం జరిగింది. వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.
09 Sep 2023
ఉత్తర్ప్రదేశ్యూపీలో ఘోరం.. విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి, గ్యాంగ్ రేప్ చేస్తూ వీడియో తీశారు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కళాశాల విద్యార్థిని అడ్డగించిన కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు. ఆపై అత్యాచారం చేశారు.
09 Sep 2023
జోమాటోరూ.10 లక్షల బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
ఓ డెలివరీ బాయ్ దాదాపు రూ.10లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సదరు డెలివరీ బాయ్ ని ఓ వ్యక్తి బతకడానికి ఏం చేస్తుంటారు అని అడిగారు.
09 Sep 2023
రైల్వే స్టేషన్MMTS Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వారం పాటు 16ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వారం పాటు 16సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయించింది. ఈనెల 11 నుంచి 17 వరకు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది.