భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

05 Sep 2023

లండన్

హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు 

భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన బ్రిటిష్ స్నేహితురాలు భాగస్వామి ట్రినాను ఆదివారం లండన్‌లో వివాహం చేసుకున్నారు.

ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ 

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వ్యక్తికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తామని అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య సోమవారం ప్రకటించారు.

జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 

జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య  

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మహిళ,ఆమె ప్రేమికుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో వ్యక్తి భార్య,అత్తమామలు వారికి పాక్షికంగా గుండుకొట్టించి ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.

6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష 

ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.

05 Sep 2023

తెలంగాణ

తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు 

తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం 

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డీకే అరుణను అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపింది.

ఎల్బీ నగర్ కాంగ్రెస్‌ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ల వార్ నడుస్తోంది.

04 Sep 2023

ముంబై

ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్ 

ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఆదివారం అర్థరాత్రి శవమై కనిపించింది.

మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు 

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కోచింగ్ సెంటర్‌లో టీచర్లు దారుణంగా వ్యవహరించారు.

G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే.. 

దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.

ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్ 

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ 15వ రోజున, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ కేంద్రం అఫిడవిట్‌ను కోరింది.

భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడో వివాహం 

ప్రముఖ న్యాయవాది,భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్ సాల్వే 68 ఏళ్ల వయస్సులో.. త్రినాను మూడో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

04 Sep 2023

మణిపూర్

'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్

మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.

04 Sep 2023

ఇండిగో

ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ 

భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు.

దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్ 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్ 

మధ్యప్రదేశ్‌లో బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రకు ఆహ్వానం అందకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ఆవేదన వ్యక్తం చేశారు.

'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు 

దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

04 Sep 2023

దిల్లీ

G20 సమ్మిట్ నేపథ్యంలో..దిల్లీ మెట్రో కీలక ప్రకటన

సెప్టెంబర్ 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ నేపథ్యంలో,దిల్లీ మెట్రో సోమవారం కీలక ప్రకటన జారీ చేసింది. కొన్ని మెట్రో స్టేషన్ గేట్లను సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది.

చంద్రయాన్-3కి కౌంట్‌డౌన్ విపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూత 

శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్‌డౌన్‌ల వెనుక స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు.

సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ 

రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.

ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు 

కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.

03 Sep 2023

కర్ణాటక

Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

03 Sep 2023

పంజాబ్

పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి

వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటు చేసుకుంది. వృద్ధుడ్ని రోడ్డుపై ఈడ్చెకెళ్లిన ఆవును ఎవరూ ఆపలేకపోయారు.

అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ 

స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.

One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్ 

పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.

Sonia Gandi : సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక 

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అస్వస్థకు గురయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో దిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో ఆమె చేరారు.

Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.

03 Sep 2023

బ్యాంక్

నరేష్ గోయల్: ఈడీ విచారణలో బయటకొచ్చిన విస్తుపోయే వాస్తవాలు

జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్‌ను 10రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.

03 Sep 2023

ఒడిశా

ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి 

ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.

One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ 

దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ

డిగ్రీ, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది.

తెలంగాణలో వచ్చే 3రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో రానున్న 3 రోజులు వానలు దంచికొట్టనున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు సమారు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయ్యాయి.

02 Sep 2023

దిల్లీ

 జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు

G20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ పోలీసులు 'కార్కేడ్ రిహార్సల్' నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారం పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఛత్తీస్‌గఢ్‌: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్ 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోరం జరిగింది. కజిన్‌తో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది.

02 Sep 2023

దిల్లీ

భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం

దిల్లీ వేదికగా G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు P-20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం జరగనుంది.

 Naresh Goyal arrest: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ అరెస్ట్

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ అరెస్టయ్యారు. కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో గోయల్‌ను ఆదివారం ఈడీ ప్రశ్నించింది. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించింది. ఈ మేరకు, విచారణ నిమిత్తం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి తరలించింది.

రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త

రాజస్థాన్​లో​ అమానుషం చోటుచేసుకుంది. అత్తింటివారు తమ కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన ప్రతాప్​గఢ్​ జిల్లాలోని నిచాల్​కోట గ్రామంలో జరిగింది.

02 Sep 2023

దిల్లీ

Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి.. 

దిల్లీలో ఘోరం జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో శుక్రవారం 85ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన యువకుడిని 28ఏళ్ల ఆకాష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.