భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
01 Sep 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు
మధ్యప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసింది. శిశువుకు పాల కోసం వెళ్లిన తల్లిని కొందరు యువకులు ఈడ్చికొట్టారు.
01 Sep 2023
గ్యాస్LPG Cylinder Price: గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింపు
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి.
01 Sep 2023
లోక్‌సభ'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'.. లాభమా, నష్టమా?
భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలను చేస్తోంది.
01 Sep 2023
ఇండియా కూటమి"సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్
ముంబైలో మూడవ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది.
01 Sep 2023
తెలంగాణతెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజుల్లో వానలే వానలు
తెలుగు రాష్ట్రాలకు, భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనుంది.
01 Sep 2023
కొండేటి చిట్టిబాబుగన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థకు గురి కావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు.
01 Sep 2023
బిహార్బిహార్లో దారుణం.. ఆస్పత్రిలో రోగిపై తుపాకీ కాల్పులు
బిహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోకి చొరబడిన ఓ ఆగంతకుడు రోగిపై ఘోరంగా కాల్పులు జరిపిన ఘటన ఆర్రాహ్ పట్టణంలో జరిగింది.
01 Sep 2023
రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీజంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధింపు
బిహార్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)పార్టీకి చెందిన మహారాజ్‌గంజ్ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
01 Sep 2023
కేంద్ర ప్రభుత్వందేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
01 Sep 2023
అమర్‌నాథ్ యాత్రప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. ఈసారి ఎంతమంది మంచులింగాన్ని దర్శించుకున్నారో తెలుసా
ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్ర గురువారం ముగిసింది.దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని మంచు శివలింగం యాత్ర జులై 1న మొదలై ఆగస్ట్ 31న ముగిసింది.
01 Sep 2023
మణిపూర్మణిపూర్లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య భీకర ఎన్కౌంటర్లో జరిగింది. ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
01 Sep 2023
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీహైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి
తెలంగాణపై ఏఐసీసీ(అఖిల భారత జాతీయ కాంగ్రెస్) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించనుంది.
01 Sep 2023
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది
సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్‌లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
01 Sep 2023
ఉత్తర్ప్రదేశ్కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలో శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు.
01 Sep 2023
చంద్రబాబు నాయుడుచంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆదాయపుపన్నుశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
01 Sep 2023
ఇండియా కూటమిముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం
ముంబైలో ఇవాళ మరోసారి ఇండియా కూటమి భేటీ కానుంది. గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న రెండో రోజు సమావేశంలో 28 బీజేపీయేతర పార్టీలు పాల్గొననున్నాయి.
31 Aug 2023
ఇండిగోవిమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పులకరించిపోయారు. ఈ మేరకు ఇండిగో విమానంలో ఆయనకు అనుహ్య స్వాగతం లభించింది.ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో సందడి చేస్తోంది.
31 Aug 2023
హత్యఅమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు
దిల్లీలో అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి.
31 Aug 2023
భారతదేశంఇండియాకు అమెరికా గుడ్ న్యూస్.. భారత్‌లో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.ఫలితంగా దేశీయ ఫైటర్ జెట్‌ల తయారీలో కీలక ముందడుగు పడింది.
31 Aug 2023
జయవర్మ సిన్హారైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా
రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.
31 Aug 2023
సుప్రీంకోర్టుసుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక
సుప్రీంకోర్టు పేరుతో రూపొందిన ఫేక్ వెబ్‌సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ డివై చంద్రచూడ్ హెచ్చరించారు. ఆ వెబ్‌సైట్ లింక్‌లను క్లిక్ చేయొద్దని ఆయన సూచించారు.
31 Aug 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిసీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
31 Aug 2023
ప్రహ్లాద్ జోషిసెప్టెంబర్లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు.
31 Aug 2023
జీ20 సమావేశంG-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్
G-20 సమ్మిట్ దృష్ట్యా 5 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేట్ ఆస్పత్రులను దిల్లీ ప్రభుత్వం హై అలెర్ట్ చేసింది.
31 Aug 2023
అస్సాం/అసోంఅస్సాంలో వరద భీభత్సం.. నీట మునిగిన 22 జిల్లాలు, 3 లక్షలకుపైగా నిరాశ్రయులు
అస్సాంలో మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. దాదాపుగా 22 జిల్లాలు నీట మునిగాయి.
31 Aug 2023
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ)సోనియా,రాహుల్ తో వైఎస్ షర్మిల కీలక భేటీ.. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న షర్మిల
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
31 Aug 2023
ముంబైఇవాళ ఇండియా కూటమి మూడో కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో
ఇవాళ ముంబైలో విపక్షాల కూటమి మూడోసారి భేటీ కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా లోగో, సమన్వయ కమిటీతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
31 Aug 2023
కర్ణాటకకావేరీ జలాల కోసం రాత్రంతా కర్ణాటక రైతుల నిరసనలు
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతులు రాత్రంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
31 Aug 2023
శ్రీశైలంశ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు దాదాపు 15 షాపులు మేర దగ్ధమయ్యాయి.
30 Aug 2023
తిరుమల తిరుపతిభక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.
30 Aug 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
30 Aug 2023
చిరుతపులిమధ్యప్రదేశ్: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన
మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.
30 Aug 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ
ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉండాలని ఆప్ ఆకాంక్షిస్తోంది.
30 Aug 2023
తెలంగాణTS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
30 Aug 2023
కర్ణాటకమాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి స్వల్ప అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు.
30 Aug 2023
రైలు ప్రమాదంగుజరాత్లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు
గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.
30 Aug 2023
ఇండియారేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.
30 Aug 2023
జీ20 సదస్సుజీ20 సమ్మిట్ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం
సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.
30 Aug 2023
జీ20 సదస్సుIndia G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?
భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.