భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్
'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి'అన్న తన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10న జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు భారత్ రానున్నారు.
'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) నాయకుడు,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెంపదెబ్బ కొడితే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థప్రకటించడమే కాకుండా పోస్టర్లను కూడా అంటించింది.
పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి
G20 ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'పేరిట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అన్ని పక్షాలకు ఆహ్వానాలు అందడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది.
బైడెన్ కోసం మూడెంచల భారీ భద్రత.. భారత రోడ్లపై పరుగులు తీయనున్న బీస్ట్
ప్రతిష్టాత్మకమైన G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం శని,ఆదివారాల్లో జరగనుంది.ఈ మేరకు 20 మంది దేశాధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరుకానున్నారు.
Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్
డీఎంకే అధినేత,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం
తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
మణిపూర్: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు
జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. ప్రజాసంఘాల నిరసనల నేపథ్యంలో బుధవారం చురచంద్రాపూర్, బిష్ణుపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ
హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు ప్రకటించింది.
యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు.దీంతో నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో కన్నుమూశాడు.
సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం
భారతదేశంలో మోసపూరిత మతమతమార్పిడిలపై సుప్రీంకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.
నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
ఐటీ నోటీసుల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. రాయదుర్గంలో జరిగిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యావంతులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు.
కర్ణాటక మంత్రి దారుణ వ్యాఖ్యలు.. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్యాఖ్య
కర్ణాటకలో చెరుకు, వ్యవసాయ ఉత్పత్తుల శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ
సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల అంజెడా ఏంటని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.
ఇండియాపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు.. వలసవాద దేశం పెట్టిన పేరుపై జిన్నాకూ అభ్యంతరం
కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులుగా భారత్ గా మార్చడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.
Sanatan Dharma Row: యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
మతపరమైన భావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
జీ20 సమ్మిట్ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్‌కు బయలుదేరారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది.
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా
G-20 శిఖరాగ్ర సమావేశంలో అతిథులను విందుకు ఆహ్వానించే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇది కేంద్రానికి కొత్తేం కాదు.
SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(61) హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం మరణించారు.
తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి
తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు
లైఫ్ సేఫ్టీ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారు, సరఫరాదారుగా ఉన్న దుబాయ్‌కి చెందిన నాఫ్కో(NAFFCO) గ్రూప్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుచొచ్చారు.
లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,మరో నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెబి సింగ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మంగళవారం అరెస్టు చేసింది.
Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వ్ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు.
'ఇండియా' లేక 'భారత్'? రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాష్ట్రపతి నుండి G20 విందుకి సంబందించి అందిన ఆహ్వాన పత్రికలో దేశం పేరును'ఇండియా'నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ దుమారం రేగింది.
Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం
జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్‌లెట్స్‌ను కేంద్రం విడుదల చేసింది.
ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ
ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో,మాజీ అధికారులు,న్యాయమూర్తులు,ఆర్మీ వెటరన్‌లతో సహా 262 మంది ప్రముఖ పౌరుల బృందం మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కవిత లేఖ
త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చి, ఆమోదింపజేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత కోరారు.
Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్
'సనాతన ధర్మం'పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి.
భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం
ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్; ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.