రాచకొండ పోలీస్: వార్తలు
05 Sep 2023
హైదరాబాద్భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు.
05 Jul 2023
హైదరాబాద్ఆర్టీఏ ఏజెంట్ల గుట్టు రట్టు.. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరుగురు అరెస్ట్
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లను రాచకొండ పోలీస్ అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెంగూడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సదరు ఏజెంట్లను ఎల్బీనగర్ (ఎస్ఓటీ),ఆదిబట్ల పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.