భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

30 Aug 2023

తెలంగాణ

కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం జరిగిపోయింది. ఓ ఇంట్లో అక్క దీప్తి మృతిచెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

తమిళనాడులో వీధి కుక్కల అరాచకం.. బాలికను రక్షించిన స్థానికులు

దేశవ్యాప్తంగా వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. విచక్షణారహితంగా మనుషులపై దాడులకు పూనుకుంటున్నాయి. దీంతో బయటకెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో దడ పుడుతోంది.

30 Aug 2023

దిల్లీ

Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్‌ మేనేజర్‌ మృతి 

దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

30 Aug 2023

మణిపూర్

మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి

మణిపూర్‌లో హింసాత్మకమైన ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుకీ-జో గ్రామంపై మూక దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు 

కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న లాయర్ సలీం సంచలన ఆరోపణలు చేశారు.

30 Aug 2023

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే 

తెలంగాణలో కొత్తగా కేజీబీవీ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికరింగ్ బడ్జెట్ పేరిట రూ.60 లక్షల నిధులను విడుదల చేసింది.

చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

30 Aug 2023

సీబీఐ

Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు 

మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం కేసులో సీబీఐ వివిధ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల అధికారులపై కేసు నమోదు చేసింది.

30 Aug 2023

తెలంగాణ

తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు 

తెలంగాణలోని అర్చకుల వేతనాలతో కూడిన 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

29 Aug 2023

తెలంగాణ

తెలంగాణ: పారా మెడికల్‌ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ వర్తింపు

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఉత్తర్‌ప్రదేశ్: విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. సీఎంకు రక్తంతో లేఖ రాసిన బాలికలు 

తమ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఓ పాఠశాల విద్యార్థులు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు 

సాంకేతిక యుగంలో అన్ని అరచేతిలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

29 Aug 2023

మణిపూర్

ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు 

మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం 

జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 31న సుప్రీంకోర్టు ముందు వివరణాత్మక సమాచారాన్ని ఉంచుతామని మంగళవారం తెలిపింది.

Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం 

రాఖీ పండగ వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

29 Aug 2023

బిహార్

'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం 

బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.

29 Aug 2023

తెలంగాణ

తెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు లేనట్టే 

తెలంగాణలో వర్షాలు మొహం చాటేశాయి. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. రానురాను బలహీనపడుతూ వచ్చాయి.

విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి 

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు 

దిల్లీ మద్యం స్కామ్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.

29 Aug 2023

మణిపూర్

నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ 

మణిపూర్‌ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్

న్యూ దిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు.

హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న 19ఏళ్ల మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్‌వైజర్ అత్యాచారం చేశాడు.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించింది: ప్రధాన న్యాయమూర్తి

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు.

పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హైకమిషన్‌గా గీతిక శ్రీవాస్తవ నియామకం 

పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్‌, ఇన్‌చార్జ్ హై కమిషనర్‌‌గా ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి గీతికా శ్రీవాస్తవను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు 

పాఠశాల విద్యా శాఖలోని సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

28 Aug 2023

హర్యానా

Panchkula: పంచకులలో డాక్టర్‌ను బోనెట్‌పై 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు 

ఒక వైద్యుడిని సుమారు 50మీటర్ల వరకు కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన హర్యానాలోని పంచకులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహారాజ్ 

ప్రపంచ దేశాలు చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు.

హిందూ మతమనేదే లేదు, అదంతా ఓ బూటకం.. స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు

సమాజ్ వాదీ పార్టీకి చెందిన లీడర్ స్వామి ప్రసాద్ మౌర్య హిందూమతంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

28 Aug 2023

నగరి

నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటన సందర్భంగా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే! 

బెంగళూరులో 24ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది.

AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు 

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకీ చిక్కాడు. ఆ తర్వాత అధికారులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, కారుతో ఏసీబీ సీఐని ఢీకొట్టాడు.

NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100నాణేన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

మధ్యప్రదేశ్‌‌లో ఘోరం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. అతని తల్లిని వివస్త్రను చేసి.. 

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బరోడియా నౌంగర్ గ్రామంలో ఘోరం జరిగింది. 20ఏళ్ల దళిత యువకుడు నితిన్ అహిర్వార్ ఇంట్లోకి చొరబడి అతన్ని దారుణంగా కొట్టి చంపారు.

తిరుమల: అలిపిరి నడకమార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత 

తిరుమల నడకమార్గంలో చిరుతపులి దాడిలో బాలిక మృతి చెందిన ఘటనను టీటీడీ బోర్టుతో పాటు అటవీశాఖ సీరియస్‌గా తీసుకుంది.

28 Aug 2023

హర్యానా

Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత 

జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను సోమవారం పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్ణయించింది.

కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ

తెలంగాణలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడింది. కేవలం మరో మూడు నెలల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నిస్తోంది. తమను పొత్తుల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.

27 Aug 2023

తెలంగాణ

Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు 

తెలంగాణలోని ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మేరకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ మేరకు కేసీఆర్ పాలనకు నూకలు చెల్లిపోయాయని ఘాటుగా విమర్శించారు.

27 Aug 2023

ముంబై

ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు.