భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావ్ సోమవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
దిల్లీలో ఘోరం.. స్నేహితుడి కుమార్తెపై ఉన్నతాధికారి రేప్, కేజ్రివాల్ సీరియస్
దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. తన స్నేహితుడి కూమార్తెపై గత కొద్ది నెలలుగా అత్యాచారం చేసిన దారుణ ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది.
ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం
ఉత్తరాఖండ్‌ను ఎడతెరపిలేకుండా వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనజీవనం స్తంభించింది.
బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.
Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్‌అధికారి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌వేటు వేసిన విషయం తెలిసిందే.
అత్యాచార బాధితురాలి కేసులో హైకోర్టుపై సుప్రీం సీరియస్.. అబార్షన్‌కు గ్రీన్ సిగ్నల్
అత్యాచారం బాధితురాలికి సుప్రీంకోర్టు సంచలన ఊరట కలిగించింది. ఈ మేరకు అవాంచిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.
వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ
భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే గా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
సన్నీ డియోల్ బంగ్లా వేలం నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్ విమర్శలు
బీజేపీ ఎంపీ,బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ విల్లాను ఈ-వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపిన విషయం తెలిసిందే.
తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ సాక్షాత్తు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఇద్దరు ప్రభుద్దులు.
తెలంగాణ: నేడు మద్యం షాపుల కేటాయింపు; లక్కీ డ్రా ద్వారా ఎంపిక
తెలంగాణలో మద్యం దుకాణాలను సోమవారం కేటాయించనున్నారు.
ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు ఉండనుంది.
Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్‌ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.
జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది.
దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
14 ఏళ్ల స్నేహితుడి కుమార్తెపై ఓ దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరించారు. ఆ బాలిక తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య
ఉత్తర్‌ప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు.
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్
మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని స్క్రాప్ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తూ కొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్‌లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు.
Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
భారత్‌లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు వర్షం కురిపించింది. భారత్‌లో ఆరోగ్య విధానాలు అద్భుతంగా ఉన్నాయంటూ డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు.
16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ సెక్స్ నేరామా? కాదా? కేంద్రాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు
16-18 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకుల మధ్య జరిగే ఏకాభ్రిప్రాయ సెక్స్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులు మన తెలుగోళ్లే
తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్, వైసీసీకి చెందిన సభ్యులు అత్యధిక ఆస్తుల విషయంలో దేశంలోనే టాప్‌గా ఉన్నారు. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారతదేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.
Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మంటలు
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం
దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.
2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అమేథీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ శుక్రవారం ప్రకటించింది. రాహుల్ ప్రస్తుతం వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
హిమాచల్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు
గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు.
ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో మళ్లీ షాక్ తగిలింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.