ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు: వార్తలు

07 Apr 2023

ఐఎంఎఫ్

2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్

గత ఏడాది మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనం 2023లో కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.