NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు 
    తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు

    తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 21, 2023
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలంటూ సాక్షాత్తు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఇద్దరు ప్రభుద్దులు.

    వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకి నర్రెగూడం గ్రామానికి చెందిన గౌస్ పాషా, గుంటి శేఖర్ లు మంత్రి లెటర్ హెడ్ తయారు చేసి అందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ ఎర్రబెల్లి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.

    ఈ సిఫార్సు లేఖలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అందించారు.అనుమానం వచ్చిన అధికారులు ఈ విషయాన్ని ఎర్రబెల్లి దృష్టికి తీసుకువచ్చారు.

    Details 

    నిందితులపై క్రిమినల్ కేసులు బుక్ చేసిన పోలీసులు 

    ఈ మేరకు మంత్రి ఓఎస్‌డీ డా.రాజేశ్వర్‌రావు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గౌస్ పాషా, గుంటి శేఖర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

    నిందితులపై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    తెలంగాణ

    తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఐఎండీ
    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ బీజేపీ
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి   కాంగ్రెస్

    తాజా వార్తలు

    Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి నరేంద్ర మోదీ
    Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ  దిల్లీ
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025