యార్లగడ్డ వెంకట్రావు: వార్తలు

లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు

వైసీపీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావ్ సోమవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు.