భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
G20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్
జీ20 శిఖరాగ్ర సమావేశాలను సెప్టెంబరు 9,10 తేదీలలో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలను ప్రారంభించింది.
దిల్లీ సీఎం కేజ్రీవాల్ బర్త్ డే.. ఎంత మంది విష్ చేసినా మనీశ్‌ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్
దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ తన సహచరుడు, స్నేహితుడు, దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.
ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం
ఇండియా - చైనా సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా 19వ సారి రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయి.
Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ
దిల్లీలో దారుణం జరిగింది. ఇంద్రపురి ప్రాంతంలో ఓ మహిళ 11బాలుడు దివ్యాంష్‌ను గొంతుకోసి హత్య చేసింది.
కేరళలో అమానవీయం.. అంధ అధ్యాపకుడిపై విద్యార్థుల వెకిలి చేష్టలు
కేరళలో అమానవీయ ఘటన జరిగింది. గురువు అంధుడని, దివ్యాంగుడని ఆయన చుట్టూ చేరిన కొందరు విద్యార్థులు వెకిలి చేష్టలు చేశారు. అంతటితో ఆగకుండా ఆకతాయి చేష్టలను వీడియోలు తీసి గురువును హేళన చేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి
మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు.
ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వితంతు మహిళ తీవ్ర ఆకృత్యానికి గురైంది.
Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం
వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
తిరుమల నడకమర్గంలో మొదలైన ఆంక్షలు; మధ్యాహ్నం 2దాటితే వారికి నో ఎంట్రీ
చిరుతపులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆంక్షలు విధించింది.
ఈనెల 17 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ ఈనెల 17 'చలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.
ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్
దిల్లీలోని ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకంగా ఆయన 6G గురించి ప్రస్తావించారు.
వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు.
కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ నాటు తుపాకీ గురితప్పి పేలిన కారణంగా నాలుగేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.
సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్
స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు.
అమరవీరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.
Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
Independence Day Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.
మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి
ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.
ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే
దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.
Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా
భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది.
Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.
Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి, లేకుంటే జైలుకే!
స్వాతంత్య్ర దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండా ప్రదర్శించేందుకు ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం
2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతున్నాయి.
Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది.
ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజ్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..?
2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈసారి మొత్తం 954 మంది సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది.
మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
రానున్న సార్వత్రిక ఎన్నికల(2024 ఎలక్షన్స్)పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ
పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.
తమిళనాడులో ఆత్మహత్యలపై స్టాలిన్ కలవరం.. నీట్‌ను రద్దు చేస్తామన్న సీఎం
తమిళనాడులో విద్యార్థులెవరూ ఆత్యహత్యలకు పాల్పడవద్దని, నీట్ పరీక్షను రద్దు చేస్తామని సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్
తెలంగాణలో ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు టిక్కెట్ ధరపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033లను సంప్రదించాలని కోరింది.
Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి
తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హిమాచల్ ప్రదేశ్: శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో సిమ్లాలోని కొండచరియలు విరిగిపడిపోవడంతో ఓ శివాలయం కూలిపోయింది.
హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
రెండు వారాల క్రితం మత ఘర్షణలతో అట్టుడికిపోయిన హర్యానాలోని నుహ్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి.