భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
లోక్‌సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం
లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రానే ప్రవర్తన దుమారం రేపుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సహచర ఎంపీని ఉద్దేశిస్తూ మంగళవారం రానే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు
అమరనాథుడి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం
విపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లడనున్నారు.
భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు
భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మంగళవారం అందించారు.
No Confidence Motion: మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.
Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు
టమాటా ధరలు పెరగడంతో టమాట రైతుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. టమాటా ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. మరోవైపు కేజీ టమాటా రూ.300 వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
అన్ని ఒక్కొక్కటిగా వెనక్కి.. రాహుల్‌కు అధికారిక నివాసంగా పాత బంగ్లానే..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు తొలిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు లోక్ సభలో అడుగుపెట్టారు.
మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన నాన్-ఇన్వాసివ్, సైంటిఫిక్ సర్వే మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.
30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు
దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 4, 1989న హత్యకు గురైన హైకోర్టు న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్య కేసును జమ్ముకశ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) పునర్విచారణ చేపట్టింది.
రాజ్యసభలో గందరగోళం.. టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు
రాజ్యసభలో నేడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ ఆరోపణలు; విచారణకు ఆదేశం
దిల్లీ సర్వీసెస్ బిల్లు (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిందిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరం.. హరిశ్ సాల్వే ఘాటు విమర్శలు
మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికావని మాజీ సొలిసిటర్ జనరల్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే అన్నారు.
Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
మణిపూర్ అంశంపై చర్చించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి.
పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ కానిస్టేబుల్ పాకిస్థాన్ మహిళ హనీట్రాప్ ఆపరేషన్‌కు బలయ్యాడు.
ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.
No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్
దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన లోక్‌సభ
దేశపౌరుల డిజిటల్ హక్కుల్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్!
గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని ఆరగంట పాటు ఓ బాలిక తన ప్రాణం కోసం పోరాడింది. ఇక 100 నంబర్ ను ఫోన్ చేసి ఆ బాలిక తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమాపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్
హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడ కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
దిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ గదిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించిన అధికారులు, ఎనిమిది ట్యాంకర్లతో మంటలను ఆర్పుతున్నారు.
Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం 2024 జనవరిలో ప్రారంభం కానున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!
ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్‌కు కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్
ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.
Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ పూంచ్‌లోని దేగ్వార్ టెర్వాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.
ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం: చంద్రబాబు
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశించారు.
గద్దర్ మరణంపై ఆర్.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన
తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు
పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది.