భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం
లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి గ్రీన్ సిగ్నల్.. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి గురువారం రాజ్యసభలో ఆమోదం లభించింది.
'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం
సుప్రీంకోర్టులో కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సులువుగా ఈ-పాస్‌లు పొందేందుకు కొత్త పోర్టల్ ప్రారంభమైంది.
భారతదేశాన్ని విభజించే భావజాలం ప్రతిపక్షాలది.. ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫైర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అవిశ్వాసంపై మూడో రోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్
మూడో రోజూ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభ వేదికగా అధికార పక్షం, విపక్షాలే లక్ష్యంగా మాటల తుటాలు వదిలారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత 3 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది.
Tomato: భారీగా తగ్గిన టమాట ధరలు.. మదనపల్లె మార్కెట్లో ధర ఎంతంటే?
గత నెలలో రికార్డు ధర పలికిన టమాట ధరలు క్రమ క్రమంగా దిగివస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి.
Chandrababu: ఏపీలో పోలీసులకు రక్షణ కరువు.. మహిళా పోలీసు డ్రెస్ లాగడంపై మండిపడ్డ చంద్రబాబు
అనంతపురంలోని గుల్జారి పేట సెబ్ పోలీస్ స్టేషన్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.
బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే
హైదరాబాద్ మహానగర శివారు(వెస్ట్ సిటీ) ప్రాంతం బుద్వేల్ లో భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్.. సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్ర
మూడో విడత వారాహి యాత్ర ఇవాళ విశాఖపట్టణంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో ఆడపులి మృతి
మధ్యప్రదేశ్‌లోని పులుల సంక్షరణ కేంద్రంలో పులుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆడ పులిపిల్ల మరణించింది.
Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.
ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇకపై ఎన్నికల కమీషనర్లను నియమించే ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని బిల్లుకు తీసుకువస్తున్నారు.
అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
లోక్‌సభ నుంచి విపక్షాలు (I.N.D.I,A) కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది.
బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై సంచల ఆరోపణలు చేశారు. తనను మరో రాహుల్ గాంధీని చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఫ్లయింగ్ కిస్ వివాదం.. రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
పార్లమెంట్‌లో బుధవారం జరిగిన ఫ్లయింగ్ కిస్ వివాదంపై మహిళా ఎంపీ రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచారు. శివసేన (UBT)కి చెందిన ప్రియాంక చతుర్వేది సంఘీభావం ప్రకటించారు.
నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ వరుసగా మూడో రోజు చర్చ జరగనుంది. రెండో రోజు బుధవారం చర్చలు వేడెక్కాయి.
మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
Digital data protection bill 2023: డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఆమోదించిన రాజ్యసభ
డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 ని రాజ్యసభ ఆమోదించింది. ఆగస్టు 7వ తేదీన లోక్‌సభ లో ఆమోదం పొందిన డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఈరోజు రాజ్యసభ ఆమోదించింది.
అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని షా తెలిపారు.
చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు
వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారాస ఎంపీ నామా నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.
హర్యానాలో 50 గ్రామాలు కఠిన నిర్ణయం..ఆ వర్గం వ్యాపారులకు ప్రవేశం లేదంటూ తీర్మానం
హర్యానాలోని 50 గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. తమ గ్రామాల్లోకి ముస్లిం వ్యాపారులకు ప్రవేశం లేదని కీలక తీర్మానం చేశాయి.
సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ
సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ నుంచి విశాఖలో పాలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు
ఓ మహిళ కడుపులో భారీ స్థాయిలో ఏర్పడ్డ కణితిని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి బయటకు తీసేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది.
Kerala : కేరళకు 'కేరళం'గా నామకరణం.. ఆసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం
కేరళ పేరును 'కేరళం' గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పినరయి విజయన్ కోరారు.
మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
మణిపూర్ అంశంపై రాజ్యసభ గురువారం అట్టుడికింది. సభలో మణిపూర్ హింసపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా అధికార పక్ష సభ్యలు అడ్డుకున్నారు.
జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపడుతున్న శాస్త్రీయ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారికి కేజ్రీవాల్ లేఖలు రాశారు.
దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు
దిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.
రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు.
లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం
లోక్‌సభలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రవర్తనపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
మణిపూర్ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మోహరింపు.. అస్సాం రైఫిల్స్ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన
మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఇండియన్ ఆర్మీలోని స్పియర్ కార్ప్స్ విభాగం స్పందించింది.
No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (DOT) ఈ మేరకు గుర్తించింది.
రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ
రిటైర్డ్ జడ్జిల ప్రకటనల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడెక్కనుంది. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టిన వారాహి యాత్రలో ఇప్పటికే రెండు యాత్రలను పవన్ విజయవంతంగా నిర్వహించారు.
వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు.