ఉల్లిపాయ: వార్తలు
23 Sep 2024
ధరOnion price: ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక చర్యలు
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది.
14 Jun 2024
బిజినెస్Onion Price Hike: గత రెండు వారాల్లో ఉల్లిపాయల ధరలు 30-50% పెరిగాయి - ఎందుకంటే?
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.
20 Feb 2024
తాజా వార్తలుOnion Price: 40శాతం పెరిగిన ఉల్లి ధరలు.. కారణం ఇదే
ఇప్పటికే వెల్లుల్లి ధరలు పెరిగి వంటిల్లు బడ్జెట్ పై తీవ్రమైన ప్రభావం పడగా.. తాజాగా ఉల్లిపాయ ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి.
20 Dec 2023
తాజా వార్తలుOnion Price: సగానికి పడిపోయిన ఉల్లి ధర.. సంతోషంలో కస్టమర్స్.. బాధలో రైతులు
ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
11 Dec 2023
కేంద్ర ప్రభుత్వంOnion Prices: ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన కేంద్రం.. ఆ నెలలో కిలో రూ.40 లోపే..
దేశంలో ఉల్లిపాయ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80కి చేరుకుంది.
08 Dec 2023
కేంద్ర ప్రభుత్వంOnion Exports : ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటివరకు నిషేధం అంటే
భారతదేశంలో ఉల్లిధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించింది.
20 Nov 2023
బల్లిLizards Avoiding Tips : ఇంట్లో బల్లులు ఇబ్బందిపెడుతున్నాయా.. అయితే ఇవి పాటిస్తే అవి పారిపోతాయి
మనం ఎంతో ఇష్టంగా ఇళ్లు కట్టుకుంటాం. మరికొందరు ఏవేవో డిజైన్లు చేయిస్తుంటారు ఫాల్స్ సీలింగ్ వంటివి. అయినా సరే ఇంట్లో తరచుగా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి బల్లులు.
20 Aug 2023
తాజా వార్తలుOnion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.
09 Aug 2023
తాజా వార్తలువినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు.