భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

03 Aug 2023

తెలంగాణ

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శాసన సభ నివాళులర్పించింది.

03 Aug 2023

రాజ్యసభ

Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ

మణిపూర్ హింసాకాండ జ్వాలల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంట్‌లో గురువారం నవ్వులు విరిశాయి.

03 Aug 2023

హర్యానా

మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి

హర్యానాలో చెలరేగిన హింస రావణకాష్టంలా మారుతోంది.తాజాగా అల్లరి మూకలు నుహ్‌లో ఓ కారుకు నిప్పు అంటించారు.

మరోసారి చిక్కుల్లో బ్రిజ్ భూషణ్.. ఈ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ విచారణ

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటిదాకా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులనే ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా అక్రమ మైనింగ్ కేసులో అభియోగాలు మోస్తున్నారు.

దిల్లీలో తెలంగాణ రాజకీయాలు : ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరిన జూపల్లి 

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరుకున్నారు.

03 Aug 2023

ఇండియా

రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి

మణిపూర్ అల్లర్లపై విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏ రూల్ ప్రకారమైనా చర్చలు చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమని ప్రకటించింది.

రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు

రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భిల్వారా జిల్లా పరిధిలోని కోత్రి గ్రామంలో రాత్రి 10 గంటలకు ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.

సుప్రీంకోర్టులో రాహుల్ కీలక అఫిడవిట్.. నేనేతప్పు చేయలేదు, సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఇంటి పేరుపై గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

03 Aug 2023

ముంబై

Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం

ముంబైలోని ఓ కళాశాల కొత్త షరతును అమలు చేసింది. విద్యార్థినులు బురఖా ధరించి కాలేజీ రావడాన్ని నిషేధం విధించింది.

03 Aug 2023

భూకంపం

మరోసారి అండమాన్‌ దీవుల్లో భూ ప్రకంపణలు.. 4.3 తీవ్రత నమోదు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మళ్లీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూ ప్రకంపణలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.

జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేని కొనసాగించేందుకు అలహాబాద్‌ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్వేను ప్రారంభించుకోవచ్చని తీర్పునిచ్చింది.

03 Aug 2023

కర్ణాటక

కర్ణాటకలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి

కర్ణాటకలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఫోన్ ఛార్జర్ నోట్లో పెట్టుకున్న 8 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయింది.

03 Aug 2023

తెలంగాణ

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే! 

తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేడు(గురువారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

టోల్‌ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్ 

దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థను అమలుకు కేంద్రం నడుం బిగించింది. అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు.

బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్

భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళకరంగా మారింది. ఈ మేరకు కర్ణాటకలో ఘోరం జరిగింది.

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు

భారతదేశంలో చీతాలు అంతరించిపోయే దశ మళ్లీ మొదలవుతోంది. ఈ మేరకు మరో చితా ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ధాత్రి అనే చిరుతపులి ఆరోగ్య సమస్యలతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

02 Aug 2023

హర్యానా

రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది.

02 Aug 2023

బీజేపీ

బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం 

ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు.

02 Aug 2023

లోక్‌సభ

అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు 

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలత చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు

హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

02 Aug 2023

కేరళ

కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం 

భారతదేశంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కడో చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు తాజాగా కేరళలో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.

దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు 

పార్లమెంట్‌లో దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నిర్ణయించింది.

పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు విభాగాల పోలీస్ సిబ్బంది అలవెన్సుల్లో కోతలు విధించింది. ఈ నేపథ్యంలోనే జీఓ నెం 79ని జారీ చేసింది.

02 Aug 2023

హర్యానా

హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్ 

హర్యానాలో మత హింస కేసుల దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు.

ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే

హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.

దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు

దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

వై.ఎస్.జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

02 Aug 2023

కర్ణాటక

నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 

నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అగ్నిప్రమాదం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆయన జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు.

02 Aug 2023

హర్యానా

దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

హర్యానాలోని నుహ్, గురుగ్రామ్‌లలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ చేపట్టాలని ర్యాలీలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి  

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ మేరకు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్

హైదరాబాద్ మహానగరం పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

02 Aug 2023

బీజేపీ

జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ

ప్రముఖ సినీనటి జయసుధ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నారు.

02 Aug 2023

నంద్యాల

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన నవ యువ జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుదిశ్వాస విడిచారు.

02 Aug 2023

హర్యానా

Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం 

హర్యానాలోని నుహ్ ప్రాంతంలో సోమవారం మతపరమైన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే.

విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.

02 Aug 2023

టమాట

AP : మదనపల్లి మార్కెట్లో టమాటా రికార్డు ధరలు.. కిలో టమాటా రూ.224 

భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా టమాటా ధర సామాన్యులకు అంతనంత ఎత్తులో దూసుకెళ్తోంది.

02 Aug 2023

మణిపూర్

Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం 

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 30మంది అదృశ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.