భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

29 Jul 2023

సీబీఐ

YS Viveka Case : సీబీఐ తప్పుగా వాంగ్మూలాన్ని రికార్డు చేసిందంటూ అజేయ కల్లం పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. విచారణలో భాగంగా తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసిందంటూ అజేయ కల్లం నేడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.

Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటకు రికార్డు ధర.. కేజీ రూ.200

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె టమాటాలకు పేరుగాంచింది. ఈసారి ఇక్కడ టమాట ధరలు రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నాయి.

29 Jul 2023

మణిపూర్

మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటనపై సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అపిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని అందులో పేర్కొంది.

బండి సంజయ్‌కు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ చేసిన హైకమాండ్

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ అదిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలను అప్పగించారు.

ఐఎండీ అలర్ట్.. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్ అందింది.

తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో శనివారం ఉదయం బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది.

రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. 20మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే

నిర్భయ ఘటన తరహాలో మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒళ్లంతా పంటి గాట్లతో గాయాలు చేసి, ఆమె ప్రైవేటు భాగాల్లో కర్రను చొప్పించి రాక్షసంగా ప్రవర్తించారు.

Manipur:హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌ కి విపక్ష నేతల బృందం 

మణిపూర్‌లో గత కొన్ని నెలల నుండి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విపక్షాలు పార్లమెంట్ లో ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు.

28 Jul 2023

బైజూస్‌

బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి

ప్రముఖ ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థపై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి బైజూస్‌ వార్తలకెక్కింది.

మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ

బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అధికార దాహంతో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్ కు ఇప్పటికే 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి.

28 Jul 2023

కర్ణాటక

సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో సీఎం నివాసానికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు నివసిస్తున్నారు.

28 Jul 2023

తెలంగాణ

Assembly sessions : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా

కర్ణాటక రాజధాని బెంగళూరులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహానగర పరిధిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఈ మేరకు కన్నడ నాట గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ విమానం ఎక్కలేకపోయారు. ఫలితంగా ఫ్లైట్ బయల్దేరి వెళ్లిపోయింది.

మహాభారతంలో లవ్ జీహాద్ ఉందంటూ ఘాటు విమర్శలు.. మండిపడ్డ హిమంత బిశ్వ శర్మ

లవ్ జీహాద్ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహరంపై అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరాహ్ స్పందించాడు. మహాభారతంలో లవ్ జీహాద్ జరిగిదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

హైదరాబాద్‌-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ రూట్లో రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.

28 Jul 2023

దిల్లీ

ఇండిగో విమానంలో మహిళపై లైగింక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్టు

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల పాల్పడిన ఓ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల మహిళా డాక్టర్ పై ఫ్రొపెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.

పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

చైనాకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడు చేస్తున్నారు.

28 Jul 2023

లోక్‌సభ

లోక్‌స‌భలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గ‌నులు, ఖ‌నిజాల స‌వ‌ర‌ణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను లోక్‌స‌భ ఆమోదించింది. ద నేష‌న‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ క‌మీష‌న్ బిల్లు 2023, ద నేష‌న‌ల్ డెంట‌ల్ క‌మిష‌న్ బిల్లు స‌భ‌లో పాసైంది.

28 Jul 2023

కేరళ

జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు

మున్సిపాలిటీలో ఓ సంస్థ తరుపున పనిచేసే మహిళలకు జాక్ పాట్ తగిలింది. రూ.250 పెట్టి లాటరీ టికెట్టు కొన్న 11 మంది మహిళలకు రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది.

స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు

ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఠాకూర్ తో ప్రమాణం చేయించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. తాజాగా పాంగిన్ ఉత్తర దిశలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.

28 Jul 2023

కేరళ

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన

భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో ఓ 19 ఏళ్ల అవివాహిత నావికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

28 Jul 2023

మణిపూర్

మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ

మణిపూర్‌ అమానుష కేసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారడంపై విచారణ నిమిత్తం సదరు కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రహోం శాఖ వివరించింది.

హైదరాబాద్‌కు భీమ్‌ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ ఆజాద్‌; కల్వకుంట్ల కవితతో భేటీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో భీమ్‌ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ కలిశారు.

కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికార్‌, రాజ్ కోట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు.

ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15వరకు పొడిగించాలన్న కేంద్రం అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

27 Jul 2023

కర్ణాటక

కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు 

కర్ణాటక తీరం నుంచి కీలక శాస్త్రవేత్తలతో బయలుదేరిన ఓ నౌక సాంకేతిక సమస్యలతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయింది.

జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు 

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది.

27 Jul 2023

తెలంగాణ

తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్ 

భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంటుందని విమర్శించారు. దాని కోసం మణిపూర్‭ను తగులబెడతారని మండిపడ్డారు.

వివాహం,శుభకార్యాల్లో ప్లే చేసే పాటలకు కాపీరైట్ వర్తించదు: కేంద్రం కీలక ప్రకటన

సినిమా పాటల కాపీరైట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

27 Jul 2023

ఒడిశా

ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇప్పుడు భారతదేశంలోనూ పండిస్తున్నారు.ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటం దీని ప్రత్యేకత.

27 Jul 2023

కర్ణాటక

కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్

కర్ణాటక కలబురగిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది.

27 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే

దిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్

సంచలనం సృష్టించిన పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా, భారతదేశానికి చెందిన సచిన్ ప్రేమ, పెళ్లి బంధంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.