NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ

    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    07:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికార్‌, రాజ్ కోట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

    ముఖ్యంగా గెహ్లాట్ ప్రభుత్వాన్ని మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చీకటి పనులు ఈ 'రెడ్ డైరీ'లో నమోదయ్యాయని మోదీ ఘాటుగా స్పందించారు.

    రాజస్థాన్‌లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెడ్ డైరీ పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను గెహ్లాట్ ప్రభుత్వం నిలిపివేస్తోందని మోదీ మండిపడ్డారు.

    మోదీ

    ఇండియా కూటమిపై మోదీ విమర్శలు

    'రెడ్ డైరీ' పేజీలు తెరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాలు బయటకు వస్తాయని మోదీ చెప్పారు.

    త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గోల్ మాల్ చేయబోతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష కూటమి 'ఇండియా'పై కూడా విమర్శలు గుప్పించారు. 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' పేరులో కూడా ఇండియా ఉందన్నారు.

    దేశం అభివృద్ధి చెందడం కొందరికి ఇష్టం లేదని ప్రతిపక్షాలపై మోదీ మండిపడ్డారు. ప్రజల కలలు నెరవేరుతున్నాయని వారు కలత చెందుతున్నారని పరోక్షంగా విమర్శించారు.

    అవినీతిపరులు తమ కూటమి పేరును మార్చుకున్నాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం గతంలో చేసిన మోసాలను కప్పిపుచ్చేందుకే కూటమి పేరును మార్చినట్లు మోదీ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    కాంగ్రెస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    నరేంద్ర మోదీ

    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ఆంధ్రప్రదేశ్
    నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా ప్రధాన మంత్రి
    ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    ప్రధాన మంత్రి

    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ
    భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే  అమెరికా
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ
    ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్ పాకిస్థాన్

    కాంగ్రెస్

    యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్  ప్రియాంక గాంధీ
    నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్ నరేంద్ర మోదీ
    గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఇకలేరు ఆంధ్రప్రదేశ్
    కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025