భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు
రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకటించింది.
Yogi Adityanath: బుల్డోజర్ చర్యను సమర్థించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
రాష్ట్రంలోని నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ చర్యను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు.
బిహార్‌లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి
మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు విపక్ష కూటమి ఇండియాలోని కీలకనేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్నారు.
Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా
మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు.
టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు
గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ
రైతులు, కార్ మెకానిక్‌లతో సమావేశమై అందరినీ ఆశ్చర్య పరిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కూరగాయల వ్యాపారులను కలిశారు.
Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది.
హర్యానాలో మత కల్లోలంతో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం ఖట్టర్
హర్యానాలో ఘోరం జరిగింది. మత ఘర్షణలతో ప్రాణ నష్టం సంభవించింది. నుహ్ పట్టణంలో ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
Delhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
దిల్లీ సర్వీసెస్ బిల్లు (గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఈ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు.
Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మంగళవారం సవరించాయి.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేబినెట్ సంచలన నిర్ణయం.. నలుదిశలా కొత్త మార్గాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.
Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్ సమీపంలో గిర్డర్ మెషిన్ కుప్పకూలడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు చెందిన 6 కోట్ల విలువైల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది.
మరోసారి హైదరాబాద్ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన
హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో వాన పడింది. గత 10 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలతో అల్లాడిస్తున్న వరుణుడు, తాజాగా భాగ్యనగరంపై మరోసారి వాన కురిపించాడు.
PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.
Supreme Court: 'ఆ 14రోజులు పోలీసులు ఏం చేశారు'? మణిపూర్‌పై సమగ్ర నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
రూ.20 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ట్రక్కు మాయం.. ఆందోళనలో వ్యాపారులు
కర్ణాటకలో మరోసారి భారీ స్థాయిలో టామాటా దోపిడీ జరిగింది. ఈ మేరకు కోలార్ APMC యార్డ్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రూ.20 లక్షల విలువైన టమాటాలతో బయల్దేరిన లారీ మాయమైపోయింది. ఈ క్రమంలోనే లారీ యజమాన్యం కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ
తెలంగాణలోని గురుకులాల్లో పోస్టుల భర్తీకి మంగళవారం(ఆగస్టు1) నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) రాత పరీక్షలు నిర్వహిస్తోంది.
మణిపూర్ హింసకు 'కుకీ'లే కారణమని దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
మణిపూర్ హింసాకాండకు కుకీ చొరబాటుదారులు మాత్రమే బాధ్యులని పేర్కొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్
జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
శ్రీనగర్- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.
విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో విధులు నిర్వహస్తున్న ఓ వాలంటీర్ బంగారు గొలుసు కోసం యజమాని తల్లిని హత్య చేశాడు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, మోజామ్ జహ్ బహదూర్ (1907-1987) ఏకైక కుమారుడు షహమత్ జహ్ బహదూర్ (70) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.
రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
రానున్న ఐదు రోజుల్లో తూర్పు, ఈశాన్యం, తూర్పు మధ్య భారతదేశంలో కుంభవృష్టి కురవనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి.
Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ
ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఈ మేరకు నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి
దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది.
Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం
తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.
Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు
ప్రతిపక్ష కూటమి 'ఇండియా-INDIA'కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం మణిపూర్‌కు వెళ్లింది.
Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు
ఫేస్ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌కు వెళ్లిన భారత్‌కు చెందిన అంజు అక్కడే అతన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఓ భారత ఆర్మీ జవాను కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం సాయంత్రం నుంచి జవాన్ కనిపించకుండా పోయినట్లు బంధువులు తెలిపారు.
Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య
కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ
ఇండియాలోని ఫీల్మ్ ఇండస్ట్రీలకు పైరసీ పెద్ద సమస్యగా మారింది. గతంలో సినిమాల పైరసీలపై అనేక చట్టాలు తీసుకొచ్చినా పైరసీ మాత్రం తగ్గట్లేదు. ఇటీవల పైరసీ మరింత ఊపందుకుంది.
మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్
మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ ను ప్రయోగించి, వాటిని కూల్చివేయించింది.
ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్పోర్ట్ పోలీసులు
సోషల్ మీడియా ప్రేమలు ఈ మధ్య వీపరితంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో పాకిస్థాన్ లోని ఓ యువకుడిని రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ బాలిక ప్రేమించింది.