భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
14 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
14 Aug 2023
తిరుమల తిరుపతిTTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా
తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.
14 Aug 2023
అమరావతిఅమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆమె అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు.
13 Aug 2023
రాహుల్ గాంధీవారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ
ఆదివాసీలు భారతదేశానికి అసలైన యజమానులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
13 Aug 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)గ్రూప్-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్ తొలి వారంలోనే పరీక్షలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
13 Aug 2023
ముంబైMaharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి
మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల వ్యవధిలో భారీగా రోగులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
13 Aug 2023
కిడ్నాప్పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు
తమిళనాడులో ఓ యువతి, యువకుడు 7 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య భేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ జంట విడిపోయింది.
13 Aug 2023
స్వాతంత్య్ర దినోత్సవంIndependence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. అందరూ తమ డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేసారు.
13 Aug 2023
బీజేపీబీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి ఎదురుగాలి వీస్తోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు.
13 Aug 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీ'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న హింస, అరాచకాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు.
13 Aug 2023
భారతదేశంIndependence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్విహంచేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు ఇంకో రెండురోజుల సమయం మాత్రమే ఉంది.
13 Aug 2023
టీటీడీతిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ
తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే.
13 Aug 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ట్విట్టర్ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
13 Aug 2023
రాజస్థాన్రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి
రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
12 Aug 2023
సూరత్సూరత్: పట్టపగలే బ్యాంకును దోచుకున్న దొంగలు; వీడియో వైరల్
బ్యాంకు దోచుకోవడం ఇంత సులభమా అనిపించే ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన, సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
12 Aug 2023
ఐఎండీIMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
12 Aug 2023
మణిపూర్'సర్జికల్ స్ట్రైక్'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్‌పీపీ
మణిపూర్‌లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు.
12 Aug 2023
మహారాష్ట్రభర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు
ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.
12 Aug 2023
పశ్చిమ బెంగాల్పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.
12 Aug 2023
దిల్లీ సర్వీసెస్ బిల్లు'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.
12 Aug 2023
లోక్సభభారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
12 Aug 2023
మహారాష్ట్రపుణెలో ఘోర ప్రమాదం: ఏడేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు
మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటర్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలుడు, ఇంకా అతని తల్లిని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
12 Aug 2023
తిరుమల తిరుపతిTirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
12 Aug 2023
ఉత్తరాఖండ్Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
11 Aug 2023
అస్సాం రైఫిల్స్మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు
మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.
11 Aug 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను రావడంతో రఘవ్ చద్దాపై వేటు పడింది.
11 Aug 2023
అమిత్ షాదేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
వలసవాద కాలం నాటి దేశద్రోహి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పేర్కొన్నారు.
11 Aug 2023
పవన్ కళ్యాణ్పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి.
11 Aug 2023
రాహుల్ గాంధీకేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
11 Aug 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు'
భారతదేశంలో నేర సంబంధిత అంశాలపై న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
11 Aug 2023
వైఎస్ షర్మిలYS Sharmila :కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల.. పార్టీ విలీనానికి ముహూర్తం ఫిక్స్..?
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమంటూ వైఎస్ షర్మిల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.
11 Aug 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీపై బీజేపీ పాట.. ప్రేమ మనసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు
కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.
11 Aug 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సంభాల్ కు చెందిన బీజేపీ నేతను పాశవికంగా హత్య చేశారు.
11 Aug 2023
రాహుల్ గాంధీసుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచక్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
11 Aug 2023
టీటీడీశ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం
తిరుమల సన్నిధిలో ఎస్వీ మ్యూజియం నిర్మాణం కోసం పూజ భూమి జరిగింది.
11 Aug 2023
రంగారెడ్డిపాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసే తీపీ కబురు కేంద్రం నుంచి అందింది.
11 Aug 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలురసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 నేటితో ముగియనున్నాయి. జులై 20న ప్రారంభమైన సమావేశాలు తొలి రోజుల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
11 Aug 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ గవర్నర్ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులు నియామకమయ్యారు.
10 Aug 2023
పవన్ కళ్యాణ్పవన్కళ్యాణ్కు డబ్బంటే ఆశ లేదు..మా పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మద్దతు ప్రకటించారు.
10 Aug 2023
నరేంద్ర మోదీవిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!
మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని, ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.