NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
    దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

    దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 11, 2023
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వలసవాద కాలం నాటి దేశద్రోహి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పేర్కొన్నారు.

    భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 124A కింద నేరంగా పరిగణించే దేశద్రోహం, ప్రభుత్వం పట్ల ద్వేషం, అసంతృప్తి తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రస్తక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

    ఈ చట్టం వల్ల ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో మరో కొత్త బిల్లును కేంద్ర హోంమంత్రి ప్రవేశపెట్టారు.

    దేశద్రోహ చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకురానున్నారు.

    Details

    నూతన బిల్లును తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం 

    కొత్త బిల్లులోని సెక్షన్ 150 ప్రకారం ఎవరైనా విభజన లేదా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నించినా, వేర్పాటువాద కార్యకలాపాల భావాలను ప్రోత్సహించినా వారికి జీవిత ఖైదు లేదా కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు.

    దేశద్రోహ చట్టం కింద గతంలో కనీస శిక్ష 3 ఏళ్లు ఉండగా, నూతన బిల్లు ప్రకారం 7 ఏళ్లకు పెంచారు.

    పాత చట్టాన్ని రద్దు చేయడంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి.

    దేశ సమగ్రతను, ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ ప్రభుత్వం నూతన బిల్లులను ప్రవేశపెడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అమిత్ షా

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    కేంద్ర ప్రభుత్వం

    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి
    నల్లరంగు దుస్తులు ధరించవద్దు.. మోదీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025