భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
18 Aug 2023
నారా లోకేశ్చిక్కుల్లో నటుడు పోసాని.. పరువు నష్టం దావా వేసిన లోకేశ్
తెలుగు సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ వివాదంలో చిక్కుకున్నారు.
18 Aug 2023
మణిపూర్మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
18 Aug 2023
పెద్దపల్లిMalla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.
18 Aug 2023
ఉత్తర్ప్రదేశ్డబ్బులకు ఆశపడి రాఫెల్ ఫొటోలు లీక్.. ఐఎస్ఐకి పంపించిన యూపీ యువకుడు
డబ్బులకు ఆశపడ్డ ఓ భారతీయ యువకుడు ఏకంగా దేశ రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు.
18 Aug 2023
విస్తారావిస్తార విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు
దిల్లీ నుండి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బాంబు ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
18 Aug 2023
తెలంగాణTelangana: దివంగత నాయినికి అరుదైన గౌరవం.. స్టీల్ బ్రిడ్జ్‌కు 'నాయిని నర్సింహారెడ్డి'గా నామకరణం
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డికి అరుదైన గౌరవం లభించింది.
18 Aug 2023
మధ్యప్రదేశ్రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.
18 Aug 2023
దిల్లీచదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ
చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ప్రముఖ ఆన్‌లైన్ విద్యావేదిక అన్‌అకాడమీ ఉపాధ్యాయుడిని తొలగించడం వివాదాస్పదమైంది.
18 Aug 2023
బీజేపీరాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు
రాజస్థాన్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.
18 Aug 2023
గుజరాత్బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలకు 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే వదిలేయాలన్న సర్కారు నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
18 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం
హిమాచల్ ప్రదేశ్‌లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజుల కిందట నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి చేరుకుంది.
18 Aug 2023
ఆంధ్రప్రదేశ్వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
18 Aug 2023
హైదరాబాద్హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ యువతి మృతి,మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
17 Aug 2023
ఆంధ్రప్రదేశ్గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఏస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్
గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు.
17 Aug 2023
బీజేపీఅసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
17 Aug 2023
రాష్ట్రపతి'ఐఎన్‌ఎస్ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము
సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్ వింధ్యగిరి' ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. దీంతో భారత నౌకదళానికి 'ఐఎన్‌ఎస్ వింధ్యగిరి'త్వరలోనే సేవలను అందించనుంది.
17 Aug 2023
ఆంధ్రప్రదేశ్అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు
విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు.
17 Aug 2023
తెలంగాణతెలంగాణలో మళ్లీ వానలు.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మరోసారి వర్షాలు హోరెత్తించనున్నాయి. వచ్చే 3 రోజులపాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
17 Aug 2023
జమ్ముకశ్మీర్జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.
17 Aug 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పోలీసులు అరాచకం సృష్టించారు. ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించి మరోసారి పోలీసులు కఠిన మనస్కులు అనిపించుకున్నారు.
17 Aug 2023
అమెరికాహర్యానా ముస్లింలు భారత్‌లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా
హర్యానాలో జరిగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
17 Aug 2023
దిల్లీదిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి
దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలైన హృదయవిదారక సంఘటన జరిగింది.
17 Aug 2023
ఛత్తీస్గఢ్ఛత్తీస్గఢ్ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు.
17 Aug 2023
రాహుల్ గాంధీRahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ
ఢిపెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు.
17 Aug 2023
మణిపూర్మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు
మణిపూర్ రాష్ట్రానికి 53 మంది కేంద్ర దర్యాప్తు బృందం అధికారులను, సీబీఐ(CBI) కేటాయించింది. మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
17 Aug 2023
విస్తారా ఎయిర్లైన్స్ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా విమానంలో ఘటన
విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఓ బాలిక గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
17 Aug 2023
హిమాచల్ ప్రదేశ్శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు
భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.
17 Aug 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్
మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. 7 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించిన ఇటీవలే విడుదలైన ఓ బుద్ధిలేని ఖైదీ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ మేరకు ఐదేళ్ల దళిత బాలికను ఘోరంగా అత్యాచారం చేశాడు.
16 Aug 2023
కేరళకేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు
పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.
16 Aug 2023
హిమాచల్ ప్రదేశ్భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.
16 Aug 2023
ఆంధ్రప్రదేశ్రేపటి చలో విజయవాడ మహాధర్నా వాయిదా.. అనుమతి రాకపోవడమే కారణమన్న విద్యుత్ జేఏసీ
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమం వాయిదా పడింది.
16 Aug 2023
తెలంగాణటీఎస్పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురు అరెస్ట్.. 99కి పెరిగిన లిస్ట్
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు.
16 Aug 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)సూట్ కేసు సత్యనారాయణ వ్రత పీఠాన్ని చూశారా.. వడ్రంగి కళా నైపుణ్యానికి మంత్రి కేటీఆర్ ఫిదా
తెలంగాణలో ఓ వడ్రంగి తన కళా నైపుణ్యంతో మంత్రి కేటీఆర్ అభిమానాన్ని చురగొన్నాడు. సూట్ కేసులో పట్టేంత మండపాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.
16 Aug 2023
ఏలూరుఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో బాధితురాలు నరకయాతన అనుభవించింది. బాధిత మహిళ కడుపులోనే ఆపరేషన్ చేసిన కత్తెరను మర్చిపోయి కుట్లు వేశారు.
16 Aug 2023
కేంద్ర ప్రభుత్వంVishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
16 Aug 2023
వంగవీటి రాధాపెళ్లిపీటలు ఎక్కనున్న వంగవీటి రాధా.. ఈనెల 19న నిశ్చితార్థం
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.
16 Aug 2023
తెలంగాణహైదరాబాద్‌లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ
హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం(2BHK) ఇళ్లను పంపిణీ చేసేందుకు ముహుర్తానికి రంగం సిద్ధం అవుతోంది.
16 Aug 2023
ముంబైముంబై: చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు
ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
16 Aug 2023
రాజస్థాన్రాజస్థాన్లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లో మరో దారుణం జరిగింది. కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టాడు.
16 Aug 2023
సుప్రీంకోర్టుకృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే
ఉత్తర్‌ప్రదేశ్ మధురలోని కృష్ణ జన్మభూమి వెనుక భాగంలో రైల్వే భూముల్లోని ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు బుధవారం 10 రోజుల పాటు స్టే విధించింది.