వంగవీటి రాధా: వార్తలు

పెళ్లిపీటలు ఎక్కనున్న వంగవీటి రాధా.. ఈనెల 19న నిశ్చితార్థం 

విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.