English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ 
    తదుపరి వార్తా కథనం
    చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ 
    చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ

    చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 18, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ప్రముఖ ఆన్‌లైన్ విద్యావేదిక అన్‌అకాడమీ ఉపాధ్యాయుడిని తొలగించడం వివాదాస్పదమైంది.

    కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ లో ఉద్యోగం పోగొట్టుకున్న ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కరణ్ స్పందించారు.

    అందులో తానూ వివాదానికి కేంద్రంగా ఉన్నట్లు ఆయన అన్నారు. జ్యుడీషియల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న తన స్టూడెంట్లు కూడా ఈ కాంట్రవర్సీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా తన పైనా ప్రతికూల ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

    కరణ్ తన విద్యార్థులకు పాఠం చెప్పే సందర్భంగా చదువుకున్న వారికే ఓటేయాలని సూచించే వీడియో వివాదాస్పదంగా మారింది.

    Details 

    అన్‌అకాడమీ ఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

    కరణ్ తొలగింపుపై అన్అకాడమీ వ్యవస్థాపకుడు, రోమన్ శైనీ సోషల్ మీడియా 'ఎక్స్' ద్వారా స్పందించారు.

    కరణ్ సంగ్వాన్ క్లాస్ రూం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించేందుకు తరగతి గది వేదిక చేసుకున్నారని అన్నారు.

    నాణ్యమైన విద్య అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

    కాగా, ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు.

    చదువుకున్న వారికి ఓటేయాలని చెప్పడం నేరమా? అలాగని చదువురాని వారిపై తనకు గౌరవం ఉందని అలాగని ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు వారు అనర్హులు అన్నారు.

    ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చదువురాని నాయకులు ఎవరు కూడా నవ భారత్‌ను నిర్మించలేరంటూ ట్వీట్ చేశారు.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అన్అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ శైనీ చేసిన ట్వీట్ 

    We are an education platform that is deeply committed to imparting quality education. To do this we have in place a strict Code of Conduct for all our educators with the intention of ensuring that our learners have access to unbiased knowledge.

    Our learners are at the centre of…

    — Roman Saini (@RomanSaini) August 17, 2023
    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అన్‌అకాడమీ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ట్వీట్ 

    क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ

    — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    దిల్లీ

    ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న  ప్రయాణికుడు ఎయిర్ ఇండియా
    Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా ఉత్తరాఖండ్
    అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం అమిత్ షా
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025