NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు 
    తదుపరి వార్తా కథనం
    30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు 
    30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు

    30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు 

    వ్రాసిన వారు Stalin
    Aug 08, 2023
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 4, 1989న హత్యకు గురైన హైకోర్టు న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్య కేసును జమ్ముకశ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) పునర్విచారణ చేపట్టింది.

    ఈ కేసును చేధించేందుకు ఎస్ఐఏ టీమ్ ప్రజల సహాయాన్ని కోరింది.

    ఈ హత్యకు ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) కారణమని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

    అయితే ఆ సమయంలో ఎవరినీ అరెస్టు చేయలేదు. 30ఏళ్ల తర్వాత హత్య వెనుక పెద్ద నేరపూరిత కుట్రను వెలికితీసేందుకు ఎస్ఐఏ రంగంలోకి దిగింది.

    ఈ హత్య కేసుకు సంబంధించిన సంబంధిత సమాచారాన్ని గోప్యమైన వ్యక్తులు 8899004976 నంబర్‌ను లేదా sspsia-kmr@jkpolice.gov.in ఈమెయిల్‌కు పంపాలని ఎస్ఐఏ పేర్కొంది.

    జమ్ముకశ్మీర్

    ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి

    1968లో సీఐడీ ఇన్‌స్పెక్టర్ అమర్ చంద్, ఒక పౌరుడి హత్య చేసిన కేసులో జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్‌కు జస్టిస్ నీలకంఠ్ గంజూ మరణశిక్ష విధించారు.

    ఈ శిక్షను 1982లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత మక్బూల్ భట్‌కు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు.

    నవంబర్ 1989లో జస్టిస్ నీలకంఠ్ గంజూ తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు.

    న్యాయమూర్తి కావడమే కాకుండా, ప్రముఖ కశ్మీరీ పండిట్లలో నీలకంఠ్ గంజూ ఒకరు కావడంతో అప్పట్లో ఈ హత్య సంచలనంగా మారింది.

    ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వాస్తవాలు, అప్పటి పరిస్థితుల గురించి తెలిసిన వ్యక్తులందరూ ముందుకు రావాలని ఎస్ఐఏ ప్రకటన విడుదల చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    తాజా వార్తలు

    తాజా

    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు

    జమ్ముకశ్మీర్

    జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు ప్రపంచం
    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం ప్రపంచం
    జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట ఎన్నికల సంఘం
    జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం భూకంపం

    తాజా వార్తలు

    తెలుగు హీరో నుంచి రూ.25కోట్లు తీసుకోవడంపై స్పందించిన సమంత  సమంత రుతు ప్రభు
    Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు  పాకిస్థాన్
    నూహ్‌లో బుల్డోజర్‌ యాక్షన్‌.. మెడికల్‌ షాపులు, దుకాణాలు నేలమట్టం హర్యానా
    మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల  చంద్రముఖి 2
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025