గద్దర్: వార్తలు

Gaddar Awards: గద్దర్ పేరు మీద నంది అవార్డులు..ట్యాంక్‌బండ్‌పై గద్దర్‌ విగ్రహ ఏర్పాటు: రేవంత్‌రెడ్డి ప్రకటన 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కవులు, కళాకారులు, సినీ ప్రముఖులు తదితరులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి స్వయంగా తెలియజేశారు.

గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!

ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.

06 Aug 2023

తెలంగాణ

గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన

తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్‌.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత 

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.