లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి): వార్తలు

India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి

పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్‌ భూభాగంలో నిర్వహించిన 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి.

Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

India-Pakistan: ఎనిమిదో రోజూ అదే తీరు.. ఎల్వోసీ వెంబడి పాక్‌ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్‌

జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చేపడుతున్న కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 

జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)వెంబడి రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించిన పాకిస్థాన్ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం శుక్రవారం కాల్పులు జరిపింది.

ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం

ఇండియా - చైనా సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా 19వ సారి రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయి.